నయిన ఓ అందాల గదిట..తలుపు తట్టద్దు!!

కథకి ఆమే కీలకం... ప్రాధాన్యం ఉంది అనిపించే చిత్రాలూ చేయగలిగాను. కెమెరా లోయాంగిల్‌లో పెట్టి భావోద్వేగమైన సన్నివేశాలు ఇక్కడ హీరోలకే పరిమితం. హీరో చేతులూ కాళ్లూ చకచకా ఆడిస్తూ ముందుకెళ్తుంటే మాంఛి రీ రికార్డింగ్‌తో రక్తికట్టిస్తారు. ఇలాంటి పాత్రలు కూడా నాకు దక్కాయి. ఆ సినిమాలు చూస్తున్నంతసేపూ నాకు చాలా ఆనందమనిపించింది. హీరోయిన్‌ని గ్లామర్ వరకే పరిమితం చేసే పరిస్థితి నుంచి మార్పు రావాలి అంటోంది.అది సరే గాని నువ్వు...అందమైన గదివి నువ్వే ఫీలయితే...ఆ గదిలోకి తొంగిచూడటానకి,ప్రవేశించటానకి చాలా మంది ప్రయత్నం చేస్తారు కదా...అంటున్నారు


Click it and Unblock the Notifications











