Don't Miss!
- News కేజ్రివాల్, కవిత కస్టడీపై ఢిల్లీ కోర్టు కీలక నిర్ణయం..!
- Sports CSKకి కొత్త సమస్య.. ప్లేఆఫ్స్ చేరాలంటే ఎలా?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నేనైతే మరింత సెక్సీగా రక్తికట్టించే దాన్ని : నమిత
సిల్క్ స్మిత జీవితం ఆధారంగా రూపొందిన 'డర్టీ పిక్చర్' భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. విద్యా బాలన్ నటనకు, అందాల ఆరబోతకు, సెక్స్ అప్పీల్‌కు మంచి మార్కులు పడ్డాయి. అసలు విద్యాబాలన్ వల్లనే సినిమా నిలబడింది, భారీ విజయం సాధించింది అనే వాదన కూడా ఉంది. సిల్క్ పాత్ర ఆమె మాత్రమే చేయగలదు అనేలా చేసిందని విశ్లేషకులు కూడా ప్రశంసించారు.
అయితే సౌత్ హాట్ అండ్ సెక్సీ లేడీ, బరువైన అందాల నమిత మాత్రం ఈ వాదనను ఒప్పుకోవడం లేదు. నేనైతే ఆ పాత్రని ఇంకా రక్తి కట్టించే దాన్ని అంటూ చెప్పుకొస్తోంది ఈ భామ. సిల్క్ పాత్రకి విద్యా బాలన్ కంటే తానే ఇంకా పూర్తి న్యాయం చేసేదానిని అని తన స్నేహితుల దగ్గర అన్నట్లు సమాచారం. అలాంటి పాత్రలు తనకు కొట్టిన పిండి అని అనేసిందట.
హీరోయిన్ స్థాయి నుంచి వ్యాంపు పాత్రలు, ఐటం సాంగులు చేసే తారగా దిగజారిన నమితకు ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేవు. ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా నేను మరింత సెక్సీగా నటించడానికి సిద్ధంగా ఉన్నాను, నన్ను..నా అందాలను వాడుకోండి అని దర్శక నిర్మాతలకు మెసేజ్ పాస్ చేస్తోంది ఈ హాట్ బ్యూటీ.