twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేనైతే మరింత సెక్సీగా రక్తికట్టించే దాన్ని : నమిత

    By Bojja Kumar
    |

    సిల్క్ స్మిత జీవితం ఆధారంగా రూపొందిన 'డర్టీ పిక్చర్' భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. విద్యా బాలన్ నటనకు, అందాల ఆరబోతకు, సెక్స్ అప్పీల్‌కు మంచి మార్కులు పడ్డాయి. అసలు విద్యాబాలన్ వల్లనే సినిమా నిలబడింది, భారీ విజయం సాధించింది అనే వాదన కూడా ఉంది. సిల్క్ పాత్ర ఆమె మాత్రమే చేయగలదు అనేలా చేసిందని విశ్లేషకులు కూడా ప్రశంసించారు.

    అయితే సౌత్ హాట్ అండ్ సెక్సీ లేడీ, బరువైన అందాల నమిత మాత్రం ఈ వాదనను ఒప్పుకోవడం లేదు. నేనైతే ఆ పాత్రని ఇంకా రక్తి కట్టించే దాన్ని అంటూ చెప్పుకొస్తోంది ఈ భామ. సిల్క్ పాత్రకి విద్యా బాలన్ కంటే తానే ఇంకా పూర్తి న్యాయం చేసేదానిని అని తన స్నేహితుల దగ్గర అన్నట్లు సమాచారం. అలాంటి పాత్రలు తనకు కొట్టిన పిండి అని అనేసిందట.

    హీరోయిన్ స్థాయి నుంచి వ్యాంపు పాత్రలు, ఐటం సాంగులు చేసే తారగా దిగజారిన నమితకు ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేవు. ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా నేను మరింత సెక్సీగా నటించడానికి సిద్ధంగా ఉన్నాను, నన్ను..నా అందాలను వాడుకోండి అని దర్శక నిర్మాతలకు మెసేజ్ పాస్ చేస్తోంది ఈ హాట్ బ్యూటీ.

    English summary
    Vidya Balan walked away with all the honours for a terrific performance as the south siren Reshma in the 2011 blockbuster ‘Dirty Picture’. Many cine pundits as well common movie lovers said Vidya was perfect for the role. However, there is one woman who begs to differ. Voluptuous south bombshell Namitha thinks she could have done a better job in that role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X