»   » టాప్ లెస్ సీన్స్, నిపిల్స్ టేప్ పెట్టుకోకుండా చేసా... అంటూ బోల్డ్ గా చెప్పి షాక్ ఇచ్చింది

టాప్ లెస్ సీన్స్, నిపిల్స్ టేప్ పెట్టుకోకుండా చేసా... అంటూ బోల్డ్ గా చెప్పి షాక్ ఇచ్చింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాలీవుడ్ హాట్ లేడీ కంగనా రనౌత్. 'క్వీన్' తర్వాత బాలీవుడ్‌లో తన రేంజ్‌ను బాగా పెంచుకుని దూసుకుపోతోంది. అంతేకాకుండా పైగా, తనకు తాను ఓ హీరోలా ఫీల్ అవుతున్నట్లు చెప్తోంది. ఈ నేపథ్యంలో ఈ స్టార్ నటించిన తాజా చిత్రం 'రంగూన్' వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో హాట్ హాట్‌గా ఇంకా చెప్పాలంటే కాస్తంత బోల్డ్ గా కనిపించినట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి.

అయితే, ఇలాంటి సీన్లలో కంగనా నటించలేదనీ. డూప్‌తో తీశారంటూ వార్తలు లేకపోలేదు. అదేసమయంలో ఈ క్రేజీ హీరోయిన్ సెమీ న్యూడ్‌గా కనిపించిందని చెపుతున్నారు. ఏది ఏమైనా 'రంగూన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ హాట్ లేడీ... ఈ సినిమా సక్సెస్‌పై భారీ ఆశలే పెట్టుకుంది. ఈ నేపధ్యంలో తను నిప్పిల్స్ టేప్ కూడా పెట్టుకోకుండా సినిమాలో నటించాను అంటూ షాకిచ్చింది కంగనా.

ఆర్టిస్టులం మాత్రమే

ఆర్టిస్టులం మాత్రమే

"ఈ సీన్స్ గురంచి డైరక్టర్ విశాల్ ఎప్పుడూ నాతో స్పెసిఫిక్ గా డిస్కస్ చేయలేదు. కథలో భాగంగా ఆ సీన్స్ వచ్చేసాయి. ఈ సీన్స్ కు అలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉంది. మేము కేవలం ఆ సన్నివేశాల్లో ఓ ఆర్టిస్ట్ లమే అంతవరకే పట్టించుకున్నా.. అంతకు మించి ఆలోచించలేదు ." అంటోంది కంగన

టేపులు పెట్టుకోలేదు

టేపులు పెట్టుకోలేదు

''నేను చాలా కంపర్ట్ గా ఆ సీన్స్ చేసాను. అది ఓ బ్యాక్ లెస్ సీన్ ..అంతే చేసేసాను. ఏ విధమైన ఇబ్బంది కానీ, టేపులు కానీ పెట్టుకుండానే చేసేసాను. అందులో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. ఓ ఆర్టిస్ట్ గా నేను ఎంత ఫెరఫెక్ట్ గా డైరక్టర్ అనుకున్న సీన్ వచ్చిందా లేదా అన్నది మాత్రమే చూసాను .'' అంటూ చెప్పుకొచ్చింది.

ఆ సీన్స్ తో నాకేమీ

ఆ సీన్స్ తో నాకేమీ

ఐటం నెంబర్స్ చేయటానికి నేను ఎప్పుడూ వ్యతిరేకమే. అలాగే ఎరోటిక్ సీన్స్ చేయటానికి నేను ఎప్పుడూ సిద్దమే. ఐటం సాంగ్ లు చేసాక..ఆ సాంగ్ లోని షాట్స్ ని , ఇబ్బందికరంగా ఉండే స్టెప్స్ ని ఛానెల్ లో తిప్పి తిప్పి వేస్తారు. అలాంటివి చేయటానికి అసలు ఇష్టపడను. నాకు ఎరోటిక్ సీన్స్ తో అలాంటి ఇబ్బంది లేదు.

ప్రచారంలో నిజం లేదు

ప్రచారంలో నిజం లేదు

సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్ వంటి హీరోలు నటించినా... సినిమాలో తన పాత్రే ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటుందని కంగనా ధీమా ఉందని బాలీవుడ్ వర్గాలంటున్నాయి. అయితే సినిమాలో కంగనా సెమీ న్యూడ్‌గా కనిపించబోతోందన్న వార్త ... రీసెంట్‌గా రిలీజైన ఓ వీడియో సాంగ్ ప్రూవ్ చేసిందని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు.

సెమీ న్యూడ్ గా చేసారు

సెమీ న్యూడ్ గా చేసారు

'యే ఇష్క్ హే' అనే పల్లవితో సాగిన ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో తెగ సందడి చేస్తోంది. ఈ సాంగ్‌లో కంగనా సెమీ న్యూడ్‌గా కనిపిస్తున్నట్టు అనిపిస్తున్నా... ఆ సీన్లలో ఆమె ఫేస్ ఎక్కడా పూర్తిస్థాయిలో కనిపించడం లేదు. దీంతో ఈ సీన్లను కంగనాకు బదులు డూప్ పెట్టి షూట్ చేశారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇలాంటి సీన్లలో నటించడం కంగనాకు కొత్తేమీ కాదు కదా అని మరికొందరంటున్నారు.

శృంగారం ఓ కళే

శృంగారం ఓ కళే

రంగూన్ లో కొన్ని సన్నివేశాల్లో కంగనా రనౌత్ న్యూడ్‌గా నటించిందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై ఆమె తనదైన శైలిలో స్పందించిది. 'నిజానికి యుద్ధంలో శృంగారం కూడా ఓ భాగమే. శృంగారం ఓ కళే... అందువల్ల శృంగార సన్నివేశాల్లో నటించడం తప్పేలేదు' అని చెప్పుకొచ్చింది.

సన్నిహితంగా ఉండాలా

సన్నిహితంగా ఉండాలా

కంగనాతో నాకు ఎలాంటి విభేదాలు లేవు. సన్నిహితంగా ఉండనంత మాత్రాన ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయనడం సరికాదు. మేమిద్దరం కలిసి రంగూన్ ప్రమోషన్స్‌లో పాల్గొనమని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు షాహిద్. కంగనా, సైఫ్ అలీఖాన్‌తో కలిసి హ్యాపీగా ప్రమోషన్స్‌లో పాల్గొంటానని స్పష్టం చేశాడు. విశాల్ భరద్వాజ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న రంగూన్ ఫిబ్రవరి 24న విడుదల కానుంది.

జూలియా పాత్రలో

జూలియా పాత్రలో

'రంగూన్‌' సినిమాలో మాత్రం తన సహజ సౌందర్యం ఒలకపోసినట్లు కంగనా హర్షం వ్యక్తం చేస్తోంది. ఓపెన్‌ రైలు బోగి మీద చేసే నృత్యం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని కంగనా రనౌత్ తెలిపింది. ఇందులో సైఫ్‌ ఆలీఖాన్‌, షాహిద్‌ కపూర్‌ సరసన తొలిసారి కంగనా జూలియా పాత్రలో నటిస్తోంది.

బంధం ఉంది కానీ ప్రేమ కాదు

బంధం ఉంది కానీ ప్రేమ కాదు

సినిమాలో.. సైఫ్‌కి కంగనా కావాలి. కంగనాకి సైఫ్‌ కావాలి. ఇద్దరూ ఒకరిపై ఒకరు కేరింగ్‌తో ఉంటారు. ఒకరిపై ఒకరు ఆధారపడతారు. అతడిని ఆమె, అమెను అతడు కాపాడుకుంటూ ఉంటారు. ఆమెకు బాధ కలిగితే అతడు హర్ట్‌ అవుతాడు. అతడు బాధపడితే ఆమె హర్ట్‌ అవుతుంది. ఇద్దరి మధ్య గట్టి అనుబంధం ఉంటుంది. లిప్‌ కిస్‌లు కూడా ఇచ్చుకుంటారు. అయితే ఇదంతా లవ్‌ కాదు, బంధం మాత్రమే' అంటుంది కంగనా.మరి, షాహిద్‌ కపూర్‌తో కంగనాకు ఉన్నదేమిటి అదేనట ఒరిజినల్‌గా ప్రేమంటే!' ప్రేమ తనకదే ఏ కారణం లేకుండానే పుడుతుంది. సహాయాల వల్లనో, కేరింగ్‌ కారణంగానో ప్రేమ పుట్టదు. ఒకవేళ పుట్టినా అది ప్రేమ కాదు. ప్రేమంటే.. మనల్ని మనకు కొత్తగా చూపించేది' అంటోంది కంగనా.

మరోసారి ట్రైలర్ చూడండి

విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 24న విడుదల కానుంది. వరల్డ్ వార్ 2 నేపధ్యంలో ఈ చిత్రం తెరకెకక్కనుందని తెలుస్తోండగా ఇందులో కంగన మిస్ జులియా పాత్ర పోషిస్తోంది. షాహిద్ మరియు సైఫ్ లు సోల్డ్యర్స్ గా కనిపించనున్నారు. మరి ఇంట్రెస్టింగ్ గా ఉన్న చిత్ర ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.

English summary
Kangana Ranaut is not only well known for her great acting skills, but also for her bold statements. Kangana Ranaut recently talked about her erotic scenes in Rangoon with Pinkvilla and said that she can do a topless scene without putting n*pple tape as directer Vishal Bhardwaj expected that from her. Read what she said below.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu