చిరు 150, జాని మాస్టర్ ఎమోషన్, కంటతడి.... ఏమైంది?

By Bojja Kumar

హైదరాబాద్: మెగాస్టార్ ఖైదీ నంబ‌ర్ 150 (బాస్ ఈజ్ బ్యాక్‌) జెట్‌స్పీడ్‌తో తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. సంక్రాంతి రిలీజ్ కోసం డెడ్‌లైన్‌తో టీమ్ అహోరాత్రులు శ్ర‌మిస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి స‌ర‌స‌న‌ కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టిస్తున్నారు. వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై మెగా పవర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు. బాస్ ఈజ్ బ్యాక్ .. అన్న ట్యాగ్‌లైన్‌కి త‌గ్గ‌ట్టే ఇప్ప‌టికే పోస్ట‌ర్లు యువ‌త‌రంలోకి దూసుకెళ్లిపోయాయి.

ప్ర‌స్తుతం యూర‌ప్‌లో పాట‌ల చిత్రీక‌ర‌ణ‌కు జరుగుతోంది. జానీ మాష్ట‌ర్, శేఖ‌ర్ మాస్టర్‌ కొరియోగ్రఫీలో ఈ పాటలను చిత్రీకరిస్తున్నారు. చిరంజీవి 150వ సినిమా పని చేసే అవకాశం దక్కడంపై జానీ మాస్టర్ కాస్త ఎమోషన్ అయ్యారు.

చిరంజీవి గారితో పని చేయాలనుకోవడం నా డ్రీమ్. ఈ రోజు ఆ డ్రీమ్ నిజమైంది. ఎంతో ఎగ్జైటింగ్ గా ఉంది.. అంటూ జానీ మాస్టర్ కళ్లవెంట ఆందన బాష్పాలు రాలాయి. అందుకు సంబంధించిన వీడియోపై ఓ లుక్కేయండి.

చిరు 'ఖైదీ నంబర్‌ 150' ...సీన్ లోకి సుకుమార్ అసెస్టెంట్

చిరు 'ఖైదీ నంబర్‌ 150' ...సీన్ లోకి సుకుమార్ అసెస్టెంట్

దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో 'ఖైదీ నంబర్‌ 150' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం గురించి రోజుకో వార్త.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

బాలయ్యతో వద్దంటూ ఒత్తిడి: ముందుగా వస్తున్న చిరంజీవి

బాలయ్యతో వద్దంటూ ఒత్తిడి: ముందుగా వస్తున్న చిరంజీవి

బాలయ్యతో వద్దంటూ ఒత్తిడి: ముందుగా వస్తున్న చిరంజీవి ... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

రామ్ చరణ్-ఉపాసన.. సొంతిల్లు ఖర్చెంతో తెలుసా?

రామ్ చరణ్-ఉపాసన.. సొంతిల్లు ఖర్చెంతో తెలుసా?

రామ్ చరణ్, ఉపాసన త్వరలో కొత్త ఇంట్లోకి మారబోతున్నారు. వారి కలల సొంతిల్లు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా ఉపాసన ఈ విషయమై.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

అన్నకోసం తమ్ముడి సెట్... మెగా బ్రదర్స్ మధ్య విభేదాలు జనం ఊహలేనా..??

అన్నకోసం తమ్ముడి సెట్... మెగా బ్రదర్స్ మధ్య విభేదాలు జనం ఊహలేనా..??

బ్రదర్స్ చిరు, పవన్ కళ్యాణ్ ల మధ్య బిగ్ ఫైట్ నడుస్తుందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల మెగా ఫ్యామిలీ జరుపుకున్న దీవాళి సెలబ్రేషన్స్ కి పవన్ హాజరు కాకపోవడం అగ్గికి ఆజ్యం.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేంయడి

ప్రభాస్, చిరు కలయికపై కులం పేరుతో వర్మ వెటకారం,రాజమౌళిని సైతం మధ్యలోకి?

ప్రభాస్, చిరు కలయికపై కులం పేరుతో వర్మ వెటకారం,రాజమౌళిని సైతం మధ్యలోకి?

కొద్ది రోజుల క్రితం ...అంటే ప్రభాస్ పుట్టిన రోజుకి సరిగ్గా ఒక్క రోజు ముందర రాజమౌళి, ప్రభాస్ ఇద్దరూ కలిసి ఖైదీ నెంబర్ 150 సెట్ కు వెళ్లి .... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

చిరంజీవి ఈ వయస్సులో ఇలా ....గ్రేట్ అనిపిస్తుంది కదూ

చిరంజీవి ఈ వయస్సులో ఇలా ....గ్రేట్ అనిపిస్తుంది కదూ

చిరంజీవి ఈ వయస్సులో ఇలా ..గ్రేట్ అనిపిస్తుంది కదూ (వీడియో కోసం క్లిక్ చేయండి)

పాజిటివ్-నెగెటివ్ : ఖైదీ 150 లుక్ పై ప్రముఖుల కామెంట్స్

పాజిటివ్-నెగెటివ్ : ఖైదీ 150 లుక్ పై ప్రముఖుల కామెంట్స్

అరవై దాటినప్పటికీ యంగ్‌ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. ‘ఖైదీ నెంబర్‌ 150' సినిమా పోస్టర్‌లను చూస్తే ఎవరైనా ఆ మాట... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X