»   »  టీచర్స్ డే గురించి వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు

టీచర్స్ డే గురించి వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన బుద్ది నిరూపించుకున్నాడు. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో ఉండాలని ప్రయత్నించే వర్మ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వివాదంగా మార్చేందుకు ప్రయత్నిస్తుంటాడు. తాజాగా టీచర్స్ డే గురించి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.

I can't say Happy teachers day: RGV

నేను ఎప్పటికీ ‘హ్యాపీ టీచర్స్ డే' అని చెప్పను, ఎందుకంటే నేను నా టీచర్ల వల్ల ఒక్కరోజు కూడా ఆనందంగా లేను అని వ్యాఖ్యానించారు. కరణ్ జోహార్ సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' మాదిరిగా ఎవరైనా ‘టీచర్ ఆఫ్ ది ఇయర్' అనే సినిమా తీస్తే ఆ సినిమా పెద్ద డిజాస్టర్ ఆప్ ది ఇయర్ అవుతుంది అంటూ ట్విట్టర్ ద్వారా కామెంట్ చేసాడు.

English summary
"I cant say 'Happy teachers day' cos there wasn't a single day I was happy with my teachers" Ram Gopal Varma said.
Please Wait while comments are loading...