»   » ఒప్పుకుంది: శృంగార సీన్లు చేసే ధైర్యం లేకే మందు కొట్టిందట!

ఒప్పుకుంది: శృంగార సీన్లు చేసే ధైర్యం లేకే మందు కొట్టిందట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ నటి నైరా బెనర్జీ గురించి ఒక వార్త ఇపుడు హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ఈ నైరా బెనర్జీ ఎవరు? అనుకుంటున్నారా? ఆమె మరెవరో కాదు.....గతంలో పలు తెలుగు చిత్రాల్లో నటించిన హీరోయిన్ మధురిమ. బాలీవుడ్ వెళ్లాక అమ్ముడు పేరు మార్చుకుంది అంతే. ప్రస్తుతం నైరా బెనర్జీ బాలీవుడ్లో 'వన్ నైట్ స్టాండ్' అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో ప్రధాన హీరోయిన్ శృంగార తార సన్నీ లియోన్.

మాధురిమ చాలా హాట్ గురూ..! (ఫోటోస్)

సన్నీ లియోన్ నటిస్తుంది కాబట్టి ఇది శృంగార ప్రధానమైన సినిమా అని మీకు ఇప్పటికే అర్థమయి ఉంటుంది. ఇందులో మధురిమ సిమ్రన్ అనే పాత్రలో నటిస్తోంది. ఇందులో మధురిమకు కూడా కొన్నిహాట్ హాట్ శృంగార సీన్లలో నటించాల్సి వచ్చింది.

మత్తెక్కించిన మధురిమ: ఆడియో ఫంక్షన్లో ఆమె వెరీ హాట్ (ఫోటోస్)

అంతకు ముందు ఎప్పుడూ తనకు ఇలాంటి హాట్ సీన్లు చేసిన అనుభవం లేదని చెబుతూ అలాంటి సీన్లు చేసే సమయంలో కాస్త ఇబ్బంది పడ్డట్లు చేసిందట. దీంతో దర్శకుడు మందు కొట్టమని సలహా ఇచ్చాడని, కేవలం ఆ సీన్లు చేయడానికి ధైర్యం తెచ్చుకోవడానికే మందు కొట్టాను అంటూ ఇటీవల ఇంటర్వ్యూలో మధురిమ చెప్పుకొచ్చింది. అమ్మడు మందు కొట్టి మరీ ఈ సీన్లు చేసిందంటే... అవి ఎంత హాట్ గా ఉంటాయో?

మధురిమ

మధురిమ

అజయ్ హీరోగా తెలుగులో వచ్చిన ‘ఆ ఒక్కడు' సినిమా ద్వారా తెలుగులో పరిచయం అయింది.

కలిసి రాలేదు

కలిసి రాలేదు

తెలుగుతో పాటు సౌత్ లో చాలా ప్రయత్నాలు చేసినా హీరోయిన్ గా మధరిమకు కలిసి రాలేదు.

అందుకే పేరు మార్చుకుని..

అందుకే పేరు మార్చుకుని..

సౌత్ లో అవకాశాలు సరిగా లేక పోవడంతో పేరు నైరా బెనర్జీగా మార్చుకుని బాలీవుడ్ బాట పట్టింది మధురిమ.

వన్ నైట్ స్టాండ్

వన్ నైట్ స్టాండ్

వన్ నైట్ స్టాండ్ సినిమా విషయాల్లోకి వెళితే... సన్నీ లియోన్ లీడ్ రోల్ చేస్తున్న ఈ శృంగార ప్రధానమైన చిత్రంలో నైరా బెనర్జీ ఓ కీలక పాత్ర చేస్తోంది. ఈ చిత్రానికి జాస్మిన్ మోసెస్ డిసౌజా దర్శకత్వం వహిస్తున్నారు.

English summary
"I did not have the guts to do an intimate scene" said One Night Stand star Nyra Banerjee.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu