బికిని వేస్తే తప్పేంటి..!?అందంగా కనిపించాలి కదా...!?
వేదం సినిమాలో అలరించిన అందాల రాశి దీక్షాసేథ్ ప్రస్తుతం రవితేజ సరసన మిరపకాయ, గోపిచంద్ సరసన మరో చిత్రంలో నటిస్తుంది. బికినీ ధరించడం పై మీ అభిప్రాయం ఏమిటని ఈ ముద్దుగుమ్మని అడిగితే నా దృష్టిలో అందంగా కనిపించడమే గ్లామర్. దానికి ఎక్స్ పోజింగ్ తో సంబంధం లేదు. చీరకట్టుకున్నా మోడ్రన్ డ్రస్ వేసుకున్నా..బికినీ వేసుకున్నా అందంగా ఉండటమే ముఖ్యం. నేను అదే ఫాలో అవుతున్నా అంటోందట. మీరు బికినీ వేయడానికి సిద్దమా? అంటే బికినీ వేస్తే తప్పేంటి..సన్నివేశానికి అనుగుణంగా బికినీ వేయాల్సి వస్తే నాకెలాంటి అభ్యంతరం లేదు. నాకు అందమైన శరీరాకతి ఉంది అని తెగేసి చెబుతోందట.
అల్లు అర్జున్ దీక్షాసేథ్ వేదం అనుష్క మిరపకాయ రవితేజ గోపిచంద్ deeksha seth vedam allu arjun anushka mirapakaya raviteja gopichand


Click it and Unblock the Notifications