twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నన్ను అదృష్టం వరించలేదు: రామ్ చరణ్ తేజ్..!

    By Sindhu
    |

    షూటింగ్‌ కోసం వెళ్లినప్పుడు నేను విదేశాల్లో ఎక్కువగా షాపింగ్‌ చేస్తుంటా. వారిచ్చే లక్కీ కూపన్లను ఇప్పటికి ఎన్నోసార్లు డ్రాప్‌ బాక్సుల్లో వేశాను. ఇప్పటి వరకు నన్ను అదృష్టం వరించలేదు. నాకు అభిమానులతో బయట ముచ్చటించడం ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది. ఈ వయసులోనే వీరిని కలసుకునే అవకాశం రావడం సంతోషం. ఎంతో ప్రేమ, అభిమానంతో వారు నన్ను ఆదరించడం ఆనందంగా ఉంటుంది.

    ఆరెంజ్‌ పేరుతో సినిమా చేసినా.. ఆది నా అభిమాన రంగేమి కాదు. తెలుపు, ఆకుపచ్చ రంగులంటే ఇష్టపడతాను. ప్రస్తుతం'మెరుపు' సినిమాలో మాస్‌, కమర్షియల్‌ అంశాలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నా. ఇందులో ఫుట్‌ బాల్‌ క్రీడాకారుడి పాత్ర నాది. సినిమా అంటే పోరాట దృశ్యాలు, నృత్యాలు, షూటింగే కాదని నమ్ముతాను. ఇంకా ఏదో కొత్తదనం చూపించాలి. ఫుట్‌ బాల్‌ క్రీడాకారుడిగా మెరుపు సినిమాలో రక్తి కట్టించేందుకు స్థానిక ఆటగాళ్లు కోచ్‌ లు, ఆస్ట్రేలియా కోచ్‌ ద్వారా కొద్దిరోజులుగా శిక్షణ తీసుకుంటున్నా.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X