»   » నా కూతురు నన్ను జంతువులా చూస్తుంది, ఇతడికి నాలాగే పిచ్చి: రామ్ గోపాల్ వర్మ

నా కూతురు నన్ను జంతువులా చూస్తుంది, ఇతడికి నాలాగే పిచ్చి: రామ్ గోపాల్ వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ట్విట్టర్లో చేసిన ఓ ట్వీట్ హాట్ టాపిక్ అయింది. తనపై పీహెచ్‌డి చేసేందుకు ఓ వ్యక్తి వచ్చాడంటూ వర్మ ట్వీట్ చేసాడు. అసలు నాపై పీహెచ్‌డి ఏంటి? అంటూ ఆశ్చర్య పోతున్నాడు వర్మ.

నా కుటుంబానికి సంబంధించి....నా కూతురేమో నన్ను జూలో జంతువులా చూస్తుంటే..., ఇతడేమో నాపై పీహెచ్‌డి చేసేందుకు వచ్చాడు, ఇతడికీ నా లాగే పిచ్చేమో? అంటూ వర్మ తనదైన రీతిలో స్పందించారు.

వర్మ మీద పీహెచ్‌డి చేసేందుకు వచ్చిన వ్యక్తి పేరు ప్రవీణ్ యజ్జల. తనపై పిహెచ్‌డి చేసేందుకు ఎంచుకున్న సబ్జెక్టులను కూడా వర్మ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

వర్మ ట్వీట్

వర్మ ట్వీట్

ప్రవీణ్ యజ్జల ఆంధ్రాయూనివర్శిటీకి చెందిన స్టూడెంట్. మరి తన పిహెచ్‌డికి వర్మను ఎందుకు ఎంచుకున్నాడో? తెలియదు కానీ... భవిష్యత్తులో సినిమా రంగంలోకి వచ్చే ఉద్దేశ్యంతోనే అతడు ఈ విధంగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

రామ్ గోపాల్ వర్మ

నా కూతురేమో నన్ను జూలో జంతువులా చూస్తుంటే..., ఇతడేమో నాపై పీహెచ్‌డి చేసేందుకు వచ్చాడు, ఇతడికీ నా లాగే పిచ్చేమో? అంటూ వర్మ తనదైన రీతిలో స్పందించారు.

ప్రభాస్, చిరు కలయికపై కులం పేరుతో వర్మ వెటకారం,రాజమౌళిని సైతం మధ్యలోకి?

ప్రభాస్, చిరు కలయికపై కులం పేరుతో వర్మ వెటకారం,రాజమౌళిని సైతం మధ్యలోకి?

ప్రభాస్, చిరు కలయికపై కులం పేరుతో వర్మ వెటకారం,రాజమౌళిని సైతం మధ్యలోకి?.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

వర్మ షూటింగ్ స్పాట్ కు బాలయ్య వెళ్లటానికి అసలు కారణం ఇదా?

వర్మ షూటింగ్ స్పాట్ కు బాలయ్య వెళ్లటానికి అసలు కారణం ఇదా?

వర్మ షూటింగ్ స్పాట్ కు బాలయ్య వెళ్లటానికి అసలు కారణం ఇదా?... పూర్తి వివరాలు ఫోటోల కోసం క్లిక్ చేయండి

English summary
"Me a subject of a PhD study? My daughter thinks I should be put in a cage in a Zoo and here's some one who wants to do a PhD study on me. These are the sections in the PhD on me and I don't know if Praveen Yajjala is as mad as me to do a PhD on me." RGV tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu