మళ్ళీ బికినీ వేసుకునే అవకాశం...అనూష్క
బిల్లా చిత్రంలో బికిని వేసుకుని నటించే సన్నివేశాలు సినిమాకు ప్రాణం..అందులో నా పాత్ర సెడ్యూస్ చేయటానికి ప్రయత్నించేది. అందుకే మొహమాటం లేకుండా ఒప్పుకున్నా. అయితే మనం వేసుకునే కాస్ట్యూమ్స్ వల్లే క్యారెక్టర్స్ పండుతాయని మాత్రం చెప్పటం లేదు. అది కేవలం ధర్టీ పర్శంట్ మాత్రమే.మిగతాదంతా అర్టిస్టు ఫెరఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అది నమ్ముకోబట్టే అరుంధతి లాంటి ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్ వచ్చింది. అయినా అలాంటి సినిమాలు మళ్ళీ రావు. అలాగే నేను మళ్లీ బికినీ వేసుకోవాల్సిన అవసరం రాదనే అనుకుంటున్నాను అంటూ అనూష్క చెప్పుకొచ్చింది. రవితేజ హీరోగా చేస్తున్న డాన్ శీను చిత్రంలో బికినీ సన్నివేశాలు ఉండే అవకాసం ఉందని బయిట ప్రచారం జరుగుతూండటంతో ఈ వివరణ ఇచ్చింది. ఇక క్రిష్ దర్శకత్వంలో అనూష్క చేసే వేశ్య పాత్ర మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆమె ఆశిస్తోంది.
అనూష్క బిల్లా రవితేజ వేశ్య ప్రభాస్ బలాదూర్ గమ్యం అరుంధతి డాన్ శీను క్రిష్ బికినీ anushka bikini billa prabhas namitha donsreenu raviteja baladoor


Click it and Unblock the Notifications