ఎక్సపోజింగ్ పై సోనియా

అలాగే ఆమె గ్లామర్ కి ,స్కిన్ షొ కి తేడా గమనించి ముందుకెళతానంటోంది. చాలా మంది ఈ పదాలకు ఉన్న వ్యత్యాసం గమనించకుండా రెండూ కలపిమాట్లాడతారు.అలాగే తెరపై శరీరాన్ని ఎక్సపోజింగ్ చేయటానికి అస్సలు ఇష్టపడను అంటూ చెప్పుకొచ్చింది. పరిశ్రమలో మొదట్లో అంతా అలా అన్నవాళ్ళే ముందుకెళ్ళికొలిది రకరకాల ఆబ్లిగేషన్స్ లో గ్లామర్ కి అర్ధాలు మారిపోతూంటాయి అని సీనియర్లు చెపుతున్నారు. కరెక్టేనేమో


Click it and Unblock the Notifications











