»   » యస్... నా వక్షోజాలు పెద్దవి కావటం కోసం, సర్జరీ చేయించుకున్నా,నేనే కాదు ఇంకా

యస్... నా వక్షోజాలు పెద్దవి కావటం కోసం, సర్జరీ చేయించుకున్నా,నేనే కాదు ఇంకా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: వివాదాల్లో తలదూర్చి హైలెట్ అవటం, లేదా వివాదాస్పదంగా మాట్లాడి హెడ్ లైన్స్ కు ఎక్కడం రాఖీ సావంత్ హాబిల్లో ఒకటి. గతంలో ప్రీ ఇండిపెండెన్స్ డే పార్టీకు నరేంద్ర మోడి ని తన డ్రస్ పై ప్రింట్ చేయించుకుని అందరి దృష్టిలో పడిని ఈమె మరోసారి మీడియాకు ఎక్కింది. ఈ సారి ఆమె ఏం చేసిందంటే...

రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వూలో ఆమె మాట్లాడుతూ..." నేను నా బ్రెస్ట్ లకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని పెంచుకున్నాను. మీరు మా బాలీవుడ్ బాడిల్లో ఉన్న ప్లాస్టిక్ ని కలెక్ట్ చేయటం మొదలెడితే..మినిమం మూడు ట్రక్ లు వస్తుంది. ." అంటూ చెప్పుకొచ్చింది.

అయితే తాను నిజాయితీగా ఉండాలని చెప్తున్నానని , చాలా మంది అలా చెప్పరంటూ తనకు తనే కితాబు ఇచ్చుకుంది. అలాగే బ్రెస్ట్ లకు సర్జరిలు చేయించుకోవటం చాలా కాలంగా సినిమా జనం కు వస్తున్న చాలా కామన్ అలవాటుగా ఆమె అభివర్ణించింది.

సంచలన మర్డర్ కథతో

సంచలన మర్డర్ కథతో

రాఖీ సావంత్ ప్రస్తుతం ఎక్ కహాని జూలీ కి చిత్రం చేస్తోంది. ఆ చిత్రం షీనా బోరా మర్డర్ బేస్ గా కథ తయారైంది

కొత్త చిత్రం పబ్లిసిటి కోసమే

కొత్త చిత్రం పబ్లిసిటి కోసమే

ఇలా మాట్లాడటం అంతా ఆమె కొత్త చిత్రం పబ్లిసిటీ కోసమే అంటున్నారు సినీ జనం

చెల్లెలు

చెల్లెలు

ఆమె దర్శకుడు రాకేష్ సావంత్ చెల్లెలు అనే విషయం చాలా మందికి తెలియదు

తొలి రోజుల్లో

తొలి రోజుల్లో

రాఖీ సావంత్ తొలి రోజుల్లో ఊరు పేరు లేని బి గ్రేడ్ సినిమాల్లో నటించింది

తెలుగులోనూ

తెలుగులోనూ

నితిన్ హీరోగా వచ్చిన ద్రోణ చిత్రంలో రాఖి సావంత్ ఐటం సాంగ్ చేసిందనే విషయం ఎంతమందికి తెలుసు

ఫేమస్

ఫేమస్

చురాలియాహై తుమనే లో ఐటం సాంగ్ తో రాఖీ ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది

రాఖీ

రాఖీ

2006 లో రాఖీ బర్తడే పార్టీలో మికా సింగ్ ఆమెను బహిరంగంగా ముద్దు పెట్టుకోవటం సంచలనమైంది

తల్లితో కలిసి

తల్లితో కలిసి

రాఖీ సావంత్ తన తల్లి జయ సావంత్ తో కలిసి దిగిన ఫొటో ఇది

రాఖీ కా స్వయంవర్

రాఖీ కా స్వయంవర్

2009లో పెట్టిన రియాల్టీ షో రాఖీ కా స్వయంవర్ లో ఓ వరుడుని ఆమె వివాహం చేసుకుంది

బాబా రామ్ దేవ్ ని

బాబా రామ్ దేవ్ ని

గతంలో ఆమె బిగ్ బాస్ సమయంలో బాబా రామ్ ని ఛాలెంజ్ చేసింది. ఆయన్ని సెడ్యూస్ చేస్తానని పందెంకాసింది

సన్నిలియోన్ తో వివాదం

సన్నిలియోన్ తో వివాదం

ఆమె కోరి మరీ సన్నిలియోన్ తో గొడవ పడే ప్రయత్నాలు చాలా సార్లు చేసి మీడియా దృష్టిని ఆకర్షించింది.

వర్జిన్ గా

వర్జిన్ గా

తనకు తాను ఓ వర్జిన్ అని సర్టిఫికేట్ ఇచ్చుకుంటూ, బోయ్ ఫ్రెండ్ ని తిట్టిపోసింది బ్రేక్ అప్ అయినందుకు

English summary
During a recent interview with a leading daily, Rakhi said, “I have undergone plastic surgery. I got my breasts done. Big deal. If you start collecting the plastic that has gone into our Bollywood bodies, I can fill three trucks outside this very building. At least I’m honest enough to admit to it.”
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu