చిరంజీవి సక్సెస్ అయ్యాడు: నా అంచనాలు తప్పలేదు

By Bojja Kumar

I had predicted Chiranjeevi's success: K Raghavendra Rao
హైదరాబాద్: చిరంజీవి విషయంలో నా అంచనాలు తప్పలేదని, అతను పెద్ద స్టార్ అవుతాడని అతని కెరీర్ తొలి రోజుల్లోనే తాను అంచనా వేసానని దర్శకుడు రాఘవేంద్రరావు చెప్పుకొచ్చారు. సౌందర్య లహరి టాక్ షో నిర్వహిస్తున్న రాఘవేంద్రరావు ఈ షోలో చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు ఈ వ్యాఖ్యలు చేసారు.

'ప్రాణం ఖరీదు సినిమా సమయంలో చిరంజీవి చూసాను. అతని కళ్లలో ఇంటెన్సీటీ గమనించారు. అప్పుడే అతను భవిష్యత్తులో మంచి స్టార్ అవుతాడని అంచనా వేసాను. నా అంచనాలు తప్పలేదు. తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన మెగాస్టార్ అయ్యాడు అని రాఘవేంద్రరావు చెప్పుకొచ్చారు.

రాఘవేంద్రరావు, చిరంజీవి కాంబినేషన్లో పలు హిట్ చిత్రాలు వచ్చాయి. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'ఘరానా మొగుడు', 'జగదేవక వీరుడు అతిలోక సుందరి' లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో పాటు అనేక సక్సెస్ ఫుల్ చిత్రాలు వచ్చాయి. చిరంజీవితో సౌందర్య లహరి టాక్ షో ఎంతో ఆసక్తి కరంగా సాగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X