నా దేహం చాలా సెక్సీగా ఉంటుంది : వీణా మాలిక్
నా దేహం చాలా సెక్సీగా, అందంగా ఉంటుంది అంటూ తన గురించి తానే డబ్బా కొట్టుకుంటోంది పాకిస్థానీ భామ వీణా మాలిక్. బరితెగింపు పోకడలు కూతంత ఎక్కుగానే ప్రదర్శించే వీణా మాలిక్ చేతిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు బాలీవుడ్ సినిమా ప్రాజెక్టులు ఉన్నాయి. బిగ్ బాస్ షో ద్వారా ఇండియా ఎంటర్ టైన్మెంట్ విభాగంలోకి అడుగుపెట్టిన వీణ ఇప్పటికే ఇక్కడ తెగ పాపులారీటీ సంపాదించింది. కుర్రాళ్లు టెంమ్ట్ అయ్యేలా హాట్ హాట్ గా అర్ధనగ్నంగా ఫోటోలకు ఫోజులిస్తూ....కేవలం అందాలను ఎరబగా పెట్టి అభిమానులను సంపాదించుకునే ప్రయత్నం చేస్తోంది.
అంతే కాదు తనకు త్వరలోనే పెళ్లి చేసుకోవాలని ఉందని, ఇందుకోసం స్వయంవర రియాల్టీ షో ద్వారా వరుడిని ఎంపిక చేసుకుంటానని చెబుతోంది. ఇదంతా పబ్లిసిటీ పెంచుకోవడానికి వీణ మాలిక్ ఆడుతున్న డ్రామాలే అని అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ విషయం గమనించకుండా వీణ ఉచ్చులో చిక్కే మగాడు ఎవరో ఏమిటో?


Click it and Unblock the Notifications











