అది తప్ప....చాలా కాపీ కొట్టా: రాజమౌళి వివరణ

By Bojja Kumar

హైదరాబాద్: గతంలో నేను చాలా సినిమాలు, నవలల నుండి సీన్లు కానీ చేసారు. కానీ 'విక్రమార్కుడు' సినిమాలోని బుల్లెట్స్ సీన్ మాత్రం కాపీ చేయలేదు. చాలా కాలం క్రితమే ఆ సీన్ మా నాన్న రాసారు. కానీ ఆ సీన్ నేను శాంభవి ఐపీఎస్ చిత్రం నుండి కాపీ చేసాననే వాదన మాత్రం నికాదు అని ట్విట్టర్లో వెల్లడించారు. అయినా ఈ విషయం గురించి ఆలోచించే సమయం నాకు లేదు. నన్ను నమ్మే వారి కోసమే ఈ వివరణ ఇస్తున్నాను అని రాజమౌళి స్పష్టం చేసారు.

రాజమౌళి ప్రస్తుతం బాహుబలి చిత్రం షూటింగులో బిజీగా గడుపుతున్నారు. ప్రభాస్, అనుష్క, రానా ప్రధాన పాత్రధారులు. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా 'బాహుబలి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమాకు లేనంతగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇండియాతో పాటు విదేశీ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు కాబట్టి తెలుగు సినిమా చరిత్రలో రూ. 100 కోట్ల వసూళ్లు రాబట్టే తొలి సినిమా ఇదే అని అంటున్నారు.

I’ve copied from other films/novels before: Rajamouli

తాజాగా అందుతున్న సమాచారం తాజాగా షెడ్యూల్ మహాబేలేశ్వర్‌లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ షూటింగ్ పూర్తయిన తర్వాత యూనిట్ మళ్లీ రాజమోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ కంటిన్యూ చేయనున్నారు. 2015లో ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X