వర్మ వాడుకుని వదిలేసాడా?

దాంతో ఆమెకు ఎక్కడో కాలిందని ఆమె సన్నిహితులు చెప్తున్నారు.అందుకే కావాలనే ఆమె వర్మ ప్రసక్తి తీసుకొచ్చిందని అంటున్నారు. అంతేగాక వర్మకివన్నీ మామూలేనని మనతో ఉన్నంతసేపే మనగురించి పట్టించుకుంటాడని...తర్వాత వదిలేస్తూంటాడని అదే లిష్ట్ లోకి నిషా చేరిందనీ అంటున్నారు. అలాగే అసలు వర్మ ఆమెను పట్టించుకోవటం మానేసి చాలా కాలం అయిందనీ కానీ ఆమె లేటుగా గుర్తించిందనీ సమాచారం. నిషా మొదట వర్మ సర్కార్ తో కెరీర్ ప్రారంభించింది.
తర్వాత క్రైమ్ ధ్రిల్లర్ జేమ్స్ లో చేసింది. అనంతరం షోలే రీమేక్ గా వచ్చిన వర్మాకా ఆగ్ లో చేసింది.దాంతో ఆమె అందరిలాగే ప్రెష్ ఫేస్ లను ఇంట్రడ్యూస్ చేసేందుకు వర్మ ఆమెని ఉపయేగించుకున్నాడనీ తర్వత వదిలేసాడని అంటున్నారు. అంతేగాక వర్మ ఆమె హిట్టు ఇస్తానని హామీ ఇచ్చాడనీ అయితే అది నెరవేర్చలేదనే కోపంతో ఉందని సన్నిహితులు చెప్తున్నారు.
తర్వాత ఆయన సినిమాల్లో కొనసాగలేదు. తెలుగుకు వలస వచ్చి బాలకృష్ణ తో ఒక్క మొగాడులో చేసింది. అది పెద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో ఆమెకు తెలుగులో ఊహించినంతగా ఆఫర్స్ రాలేదు. తాజాగా ఆమె కన్నడంలో పునీత్ రాజ్ కుమార్ సినిమా రాజ్ ది షో మెన్ అనే చిత్రం లో చేస్తోంది. ఆ ప్రెస్ మీట్ లోనే ఆమె మనస్సులో మాటలు బయిటపెట్టింది.ఇంతకీ వర్మతో ఆమెకు రిలేషన్ ఉన్నట్లా లేదా అనే దాని కన్నా ఆమె ఇప్పుడు ఆ బ్రాండ్ నేమ్ చెప్పుకోవటానికి ఇష్ట పడటం లేదనేది సుస్పష్టం. ఏదైమైనా అది ఆయన పాలసీ...అర్ధం చేసుకోవాలంతే ...అరిస్తే లాభం లేదు..గొంతు నొప్పి తప్ప.


Click it and Unblock the Notifications











