»   » నాగార్జునతో చేయటం నేను చేసిన అతి పెద్ద తప్పు..?

నాగార్జునతో చేయటం నేను చేసిన అతి పెద్ద తప్పు..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగార్జునతో కలిసి నటించడం నేను చేసిన అతిపెద్ద తప్పు అని అంటున్నాడు సుమంత్. స్నేహమంటే ఇదేరా చెయ్యడం అతి పెద్ద మిస్టేక్.మావయ్య, నేను ఫ్రెండ్స్ గా చెయ్యడం కరెక్ట్ కానే కాదు..అని తీరిగ్గా పశ్చాతాపం పడుతున్నాడిప్పుడు. సత్యం గౌరి తర్వాత నాకు అంతటి కమర్షియల్ హిట్స్ రాలేదు. గోదావరి, గోల్కొండ హై సూల్స్ వంటివి క్రిటికల్ గా మంచి సినిమాలని పేరొచ్చాయి. నాగచైతన్య వరుసగా సినిమాలు చేస్తున్నాడంటే అతనికి కుదిరింది. మా ఇద్దరికి సరిపోయే స్క్రిప్ట్ వస్తే ఎప్పటికైనా చేస్తామేమో.

అయితే మేం కాంబినేషన్స్ కోసం సినిమాలు చెయ్యం. తాతయ్యతో, మామయ్యతో చేశానంటే అవలా వచ్చేశాయి..అని అంటున్నాడు. దగ్గరగా దూరంగా ప్రధానాకర్షణ ప్రేమకథే. హీరో హీరయిన్ల మధ్య ప్రేమ మొదలయ్యే తీరు ఇంతవరకు ఏ సినిమాలోనూ రాలేదు. నేటి టెక్నాలజీని ఆధారం చేసుకుని ఈ సీన్లు చిత్రీకరించారంటున్నారు సుమంత్.

English summary
Sumanth and Vedika come together for the first time in director Ravi Chavali's current romantic movie titled Daggaraga.. Dooranga. Sumanth, who is going through a lean phase, has high hopes on this film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu