తమన్నాని ఎంజాయ్ చేసిన..

By Staff

ఒక్కసారిగా తమన్నా ని కో స్టార్ భరత్ లిప్ కిస్ పెట్టుకున్నాడు అనే వార్త ప్రచారంలోకి వచ్చింది. హిందీ సూపర్ హిట్ జబ్ వుయ్ మెట్ ఆధారంగా రూపొందుతున్న కాదలిన్..కాదలై చిత్రంలో క్లైమాక్స్ లో ఈ సన్నివేశం తీసారని, భరత్ బాగా ఎంజయ్ చేసాడంటూ గుప్పుమంది. అప్పటికే భరత్ కీ, తమన్నా కీ మద్య ఏదో నడుస్తోందనే వార్తలు రావటం దీనికి బలం చేకూర్చినట్లయింది. అయితే ఈ విషయాన్ని తమన్నా మీడియా వద్ద ఖండించింది. క్లైమాక్స్ సీన్ తీసిన మాట నిజమే కానీ అట్లాంటిదేమీ లేదని చెప్పుకొచ్చింది.ముద్దు పెట్టుకున్నాను కానీ అది నుదురుపైనంటూ చెప్పింది.

ఎవరో కావాలనే ఈ రూమర్ పుట్టించారంటూ ఖండించింది. తను ఈ సినిమా ఒప్పుకునేటప్పుడే లిప్ కిస్ లకు దూరం అని చెప్పానని, దానికి సరేనంటేనే కన్నన్ (దర్శకుడు)తో ఈ సినిమా చేస్తున్నానంది. అయినా ఈ సినిమా హిందీ సినిమాకి మక్కికి మక్కీ దించుతున్నారు..అలాంటప్పుడు అటువంటి సీన్లకు అవకాశం ఎక్కడుంటుంది అంది. అలా ఆమె ప్రశ్నించి దర్శకుడు క్రియోటివిటీ ఏమీ లేదని తేల్చటం చూసి అందరూ నవ్వుకుంటున్నారు. ఇక భరత్ ఈ విషయమై ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు కానీ సమాధానమివ్వటం లేదు. ఇంతకీ భరత్ ఈ రూమర్ పుట్టించాడా అనే డౌట్ ఇది విన్న అందరీకీ కలిగింది. అదీ సంగతి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X