»   » యోయో హనీసింగ్‌పై షారుక్ దాడి చేయలేదంట!

యోయో హనీసింగ్‌పై షారుక్ దాడి చేయలేదంట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ సింగర్, రాపర్ యో యో హనీసింగ్‌పై బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ దాడి చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై షారుక్ ఖాన్ విస్మయం వ్యక్తం చేసారు. హనీ సింగ్‌ను నేను కలిసి చాలా కాలమైంది. అతన్ని నేను కలవనపుడు ఎలా దాడి చేయగలను? అంటూ వ్యాఖ్యానించారు.

హనీసింగ్‌తో నేను గొడవ పడ్డట్లు, అతన్ని కొట్టినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. అతను నాకు మంచి స్నేహితుడు. ఇటీవలే అనారోగ్యం పాలైనట్లు విన్నాను. హనీసింగ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఇలాంటి అర్థం పర్థం లేని వార్తలను ప్రచారంలోకి తేవద్దు అని షారుక్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

I haven't had a fight with Honey Singh: SRK

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
షారుఖ్ ఖాన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల వివరాల్లోకి వెళితే ప్రస్తుతం ‘ఫ్యాన్' అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తుండగా, యష్ రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు నాటికి ఈచిత్రం విడుదల కానుంది.
Read more about: shah rukh khan
English summary
Superstar Shah Rukh Khan has rubbished claims of his spat with rapper Yo Yo Honey Singh. "I haven't had a fight with him at all. He's a sweetheart and a friend, and I haven't met him for a long time as he has been unwell. I hope he gets well," SRK told
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu