రామ్ గోపాల్ వర్మ ఇక తీయడు...కరణ్ జోహార్
ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ,కరణ్ జోహాల్ మధ్య మాటల యుధ్దం ఇంకా ముగిసినట్లు లేదు. తాజాగా కరణ్ జోహార్ మీడియాతో మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ ఫూంక్ చిత్రం మూడో సీక్వెల్ ని తీయలేరని వ్యాఖ్యానించారు. కరణ్ మాటల్లోనే...రామ్ గోపాల్ వర్మ ఇంతకు ముందు కభి అల్విదా నా కెహనా చిత్రం తను చూసిన అతి భయంకర చిత్రం గా అభివర్ణించారు. అయితే నేను ఫూంక్, ఫూంక్ 2 చిత్రాలు చూడలేదు...కానీ ఫూంక్ 3 మాత్రం చెయ్యడని ఆశిస్తున్నాను అంటూ విమర్శించారు.


Click it and Unblock the Notifications











