పవన్ కళ్యాణ్ తో నాకు పర్శనల్ రాపౌట్ లేదు. చిరంజీవి ఇంటికెళ్ళినప్పుడు అక్కడ కనపడితే హాయ్ చెపుతాను అతే. అయితే అతని సినిమాలంటే నాకు ఇష్టం. అవి ఎనర్జీతో నిండి ఉంటాయి. అంతెందుకు అతని కాంపయిన్స్ కూడా ఫైర్ తో ఉత్తేజపరిచేవి అన్నారు. ఇదంతా కాంగ్రేస్ విజయాన్ని పురస్కరించుకుని సాక్షి ఛానెల్ లో ఇక చిరంజీవి గురించి చెపుతూ ఓ వ్యక్తిగా చిరంజీవిగారు చాలా నైస్ పర్శన్. అలాగే స్పీడుగా ప్రతీది కరెక్టు చేసుకునే సామర్ధ్యం ఉన్న మనిషి. ఆయనకు మంచి ఐడియాలు ఉన్నాయి..అయితే వాటిని ఆయన ప్రజల ముందు సరిగ్గా ప్రెజెంట్ చేయలేకపోయారు అన్నారు నాగార్జున.
Story first published: Wednesday, May 20, 2009, 19:37 [IST]