పవన్ ని కాదు..వేరే హీరోని: రామ్

అంటే జిమ్ ఏదో చేసే ఉంటాడనే భావన ప్రేక్షకుల్లో ఉంది. నేను కూడా టీవీ ఛానెల్స్ మార్చుతున్న సమయంలో జిమ్ సినిమా కనపడితే అక్కడే ఆగిపోయి సినిమా చూస్తాను. అంత గొప్ప నటుడాయిన. నాక్కూడూ ఆయనంత కాకపోయినా ఆ ఇమేజ్ తెచ్చుకోవాలని ఉంది.రామ్ సినిమా అంటే కచ్చితంగా అతను ఏదో ఒకటి చేస్తాడు...చక్కగా యాక్ట్ చేస్తాడని ప్రేక్షకులు అనుకుని నా కోసం సినిమా చూస్తే చాలు..దాని కోసం కష్టపడటానికి రెడీగా ఉన్నాను అంటున్నాడు అతను. అతను ఆశ నెరవేరాలని కోరుకుందాం.అలాగే ఆయన్ను అనుకరిస్తూ రెడీ చిత్రంలో ఓ పాటలో కనుబొమ్మలు పైకి ఎగరేసాను.గమనించిండి అంటున్నాడు.


Click it and Unblock the Notifications











