నా కన్యత్వం ఇరవై ఏటే పోగొట్టుకున్నా
డేరింగ్ అండ్ డేషింగ్ ఐటం బాంబ్ కష్మీరా షా మరోసారి నోరు విప్పి సంచలనం క్రియేట్ చేసింది. తాను రాఖీ సావంత్, పూనం పాండేలకు ఏమీ తగ్గనని నిరూపించుకునేందుకు మీడియాకు ఓ బోల్డ్ ఇంటర్వూ ఇచ్చేసింది. ఆ ఇంటర్వూలో భాగంగా తాను తన స్ట్రెస్ తగ్గించుకోవటానికి తన బోయ్ ప్రెండ్ తో శృంగారంలో పాల్గొంటానని తెలియచేసింది. అలాగే బెడ్ మీద ఆనందంగా లేకపోతే మిగతా సమయాల్లో హ్యాపీగా ఉండలేమని తెలియచేసింది.
అలాగే తన కన్యత్వాన్ని తన ఇరవై సంవత్సరమే పోగొట్టుకున్నానని చెప్పింది. ఆ సమయంలో అతను పెళ్లి చేసుకుంటానంటే అన్ని అర్పించానని, అయితే అది జరగలేదని చెప్పుకొచ్చింది. ఇక తనకు ఇప్పటికీ ఆఫర్స్ వస్తున్నాయని, అయితే ఇప్పుడు తాను ప్రతీది తన కెరీర్ కి తన లైఫ్ కి ఎంత వరకూ ఉపయోగపడుతుందనే విషయం ఆలోచించి ముందడగు వేస్తున్నానని అందుకే ఎక్కువగా తెరపై కనపించటం లేదని వివరించింది. అలాగే తను ఎప్పుడు పెద్ద పెద్ద ఆశలతో ముందుకు వెళ్లలేదని,తన అర్హతలకు తగ్గ వాటినే ఎంచుకోవటానికి ఆసక్తి చూపించానని అంది.


Click it and Unblock the Notifications











