నా బాడీలో ఆ పార్ట్ అంటే ఇష్టం, అందుకే చూపిస్తా... లిప్ లాక్స్ అక్కడ మాత్రమే: తేల్చి చెప్పిన రష్మి
టాలీవుడ్ యాంకర్ రష్మి... తన అందం, సెక్స్ అప్పీల్‌తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కేవలం అందం పరంగానే కాదు, యాటిట్యూడ్ పరంగా కూడా రష్మి చాలా బోల్డ్. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ హాట్ యాంకర్ ఫ్యాన్స్ ఎలాంటి ప్రశ్నలు వేసినా రిప్లై ఇస్తుంటారు.
ఇటీవల అభిమానులతో ట్విట్టర్ చాట్ చేసిన రష్మి.... ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఏ మాత్రం మొహమాట పడకుండా సమాధానం ఇవ్వడం చర్చనీయాంశం అయింది. రష్మి నుంచి అలాంటి రిప్లై వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇంతకీ ఆ అభిమాని అడిగిన ప్రశ్నేమిటి? రష్మి ఇచ్చిన సమాధానం ఏమిటో ఓ లుక్కేద్దాం.

టీవీ షోల్లో కూడా క్లీవేజ్ ఎక్స్‌ఫోజింగ్ అవసరమా?
మీరు క్లీవేజ్(అందంగా కనిపించే ఎద భాగం) బాగా ఎక్స్‌ఫోజ్ చేస్తుంటారెందుకు? సినిమాల్లో ఫర్వాలే కానీ... టీవీ షోలలో కూడా అలా చేయడం అవసరమా? అంటూ ఓ నెటిజన్ రష్మిని ప్రశ్నించారు.

అలా చేయడం నాకు ఇష్టం
నాకు నా క్లీవేజ్ అంటే చాలా ఇష్టం. నాలో కాన్ఫిడెన్స్ చూపించడానికి ఉపయోగడే నా శరీర భాగాల్లో అదీ ఒకటి... అని రష్మి ఏ మాత్రం మొహమాట పడకుండా సమాధానం ఇచ్చారు. రష్మి బోల్డ్‌గా ఇచ్చిన ఈ రిప్లై చూసి అంతా స్టన్నయ్యారు.

డైరెక్టర్లకు సంకేతాలు పంపుతున్నారా?
ఎందుకు మీరు ఎక్కువగా లిప్ లాక్‌కు సంబంధించిన ప్రశ్నకలకే రిప్లై ఇస్తున్నారు. దీని ద్వారా దర్శకులకు ఏమైనా సంకేతాలు పంపుతున్నారా? కమిట్మెంటకు సిద్ధంగా ఉన్నట్లు వారికి తెలిసేలా చేస్తున్నారా? అంటూ మరో అభిమాని ప్రశ్నించారు.

అలాంటి సీన్లు చేయడానికి సిద్ధమే
‘‘నేను నా యాక్టింగ్ స్కిల్స్‌కు మాత్రమే కమిటై ఉంటాను. ఒక వేళ లిప్ లాక్‌కు అంగీకరిస్తే... అది తెరపై నటించడానికి మాత్రమే.'' అంటూ.... తనను డబుల్ మీనింగ్ ఉద్దేశ్యంతో ప్రశ్నించిన వారికి రష్మి తగిన సమాధానం ఇచ్చారు.


Click it and Unblock the Notifications











