»   » వావ్..బికినీలో వంట చేస్తూ కెమెరాకు చిక్కిన సెక్సీ బ్యూటీ (ఫొటోలు)

వావ్..బికినీలో వంట చేస్తూ కెమెరాకు చిక్కిన సెక్సీ బ్యూటీ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: అదేంటో బాలీవుడ్ నాటీ బ్యూటీ ఏం చేసినా అది హాట్ టాపిక్ అయ్యి కూర్చుంది. ఆమె ప్లాన్ చేసి ఓ హాట్ టాపిక్ ని క్రియేట్ చేస్తుందో లేక దానంతట అదే అలా అయిపోతుందో తెలియదు కానీ సినిమాల్లో కన్నా ఎక్కువగా ఆమె వార్తల్లోనే నటిస్తూంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆ ఫొటో మీరు క్రింద చూడవచ్చు.

ఇంతకీ ఆ ఫొటో స్పెషాలిటీ ఏమీటి అంటే బికినీలో వంట చేస్తూ దిగిన ఫొటో. హాట్ గా ఉండే అమ్మాయి...మంచి ఫుడ్ ఈ రెండు మగాళ్లు కోరుకునే కాంబినేషన్ కదూ..అందుకేనేమో నగ్రీస్ ఫక్రీ ఈ అవతారంలో దుమ్మురేపే ప్రయత్నం చేసింది.

బోయ్ ఫ్రెండ్ మీద కోపంతో ఇలా బట్టలిప్పేసి రెచ్చిపోయిందా(ఫొటోలు)

గ్రీస్ లో తన స్నేహితులతో ఉన్న నగ్రీస్ ఫక్రీ ఇలా రెచ్చిపోయింది. స్విమ్మింగ్ పూర్తయ్యాక తన స్నేహితులు తినటం కోసం తనే చెఫ్ గా మారింది. ఈ రకంగా ఉన్న ఆమెను చూస్తూ మగాళ్లు కంట్రోలు గా ఉండటం కష్టమే మరి. ఇంతకీ ఆమె ఎవరితో గ్రీస్ కు వెళ్లిందో...ఆ గొడవెందుకు..మాకు ఫొటోలు చూపండి చాలు అంటారా..ఇదిగో ఇక్కడ ఇలా ఎంజాయ్ చేయండి..

వాస్తవానికి బాలీవుడ్ బ్యూటీ న‌ర్గీస్ ఫ‌క్రీ సిల్వ‌ర్ స్క్రీన్‌పై మెరిసిన‌ప్ప‌టి నుంచీ ఎప్పుడూ ఎవ‌రో ఒక‌రితో అఫైర్ న‌డుస్తున్న‌ద‌న్న రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. గత కొంతకాలంగా న‌టుడు, నిర్మాత ఉద‌య్ చోప్రాతో ఆమె డేటింగ్ చేస్తోంద‌ని బాలీవుడ్ మీడియా అంటోంది. కానీ రీసెంట్ గా ఉదయ్ చోప్రా..కృత్తిమ పద్దతుల ద్వారా బిడ్డను కనడంతో ఆమెకు చిర్రెత్తుకు వచ్చినట్లుంది.

దాంతో ప్రేమ విషయంలో మనుష్యుల కన్నా కుక్కలే బెటరని, అస‌లు త‌న‌కు జీవితంలో మ‌గాడే వ‌ద్ద‌ని ఎంతో బోల్డ్‌గా చెప్పేసింది. నాకు మ‌గాడు కాదు కుక్క కావాల‌ని త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. మ‌నం ప్రేమ‌లో ఉన్న‌పుడు మ‌న మెద‌డు ఎలాంటి స్ర‌వాల‌ను విడుద‌ల చేస్తుందో.. కుక్క కూడా త‌న య‌జ‌మానిని చూసిన‌పుడు అలాగే చేస్తుంద‌ని అందుకే త‌న‌కు మ‌గాడు కాదు కుక్క కావాల‌ని ట్వీట్ చేసింది.

స్లైడ్ షోలో ఫొటోలుచూడండి...

దూసుకెళ్తోంది

దూసుకెళ్తోంది

బాలీవుడ్‌ యువ కథానాయికల్లో వేగంగా దూసుకెళ్తున్న నటి నర్గీస్‌ ఫక్రీ. నర్గీస్ ఫక్రీ అన్నిరకాల ఫుడ్ తింటుంది. మొసలి, కప్పలు, చాక్లెట్లో కలిపిన చీమలు కూడా తింటుందట.

మొన్నటిదాకా

మొన్నటిదాకా

ఓ పది రోజులక్రితం దాకా తను నటించిన 'అజార్‌' చిత్రం ప్రమోషన్లలో బిజీగా గడపింది. ఈ సినిమాలో ఇమ్రాన్‌ హాష్మీకి భార్యగా నటించిన నర్గీస్

అదృష్టవంతులం

అదృష్టవంతులం

'ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా అదృష్టవంతులు. మేమంతా చాలా స్వతంత్రంగా ఉండగలుతున్నాం. నచ్చిన వృత్తిలో రాణిస్తూ.. డబ్బులు సంపాదించుకోగలుతున్నాం అంటోంది

నచ్చిన నిర్ణయాలు

నచ్చిన నిర్ణయాలు

వయస్సు పెరిగినా వివాహం.. పిల్లల విషయంలోనూ మాకు నచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటున్నాం.

పెళ్లికి ముందే

పెళ్లికి ముందే

వివాహం చేసుకొని స్థిరపడే ముందే.. మాకు నచ్చిన జీవితాన్ని సంతోషంగా.. పరిపూర్ణంగా గడపాల'ని చెప్పుకొచ్చింది.

చచ్చేవరకూ...

చచ్చేవరకూ...

'భర్తగా వచ్చేదెవరో నాకు తెలియదు. కానీ.. అతను చనిపోయే వరకు నవ్వుతూనే ఉంటాడు. ఎందుకంటే నేను ఎప్పుడు జోకులు వేస్తునే ఉంటా. ఎంతలా అంటే ఎక్కడైనా నేను గొడవ పడాల్సివస్తే.. జోకులు వేసి అందరినీ నవ్వించేస్తాన'ని అంటోంది.

తల్లి,తండ్రి

తల్లి,తండ్రి

నర్గీస్ ఫక్రి ఫాదర్ పాకిస్థాన్‌ సంతతికి చెందిన వాడు కాగా, తల్లి చెకోస్లోవియాకు చెందినది. న్యూయార్కులో జన్మించింది.

నిజమే..

నిజమే..

కుటుంబ సభ్యులెవరూ లేకపోయినా ఇండియాలో నర్గీస్‌ ఫఖ్రి ఎలా ఉండగలుగుతోందనేది చాలా మంది మనసులను తొలుస్తున్న సందేహం. న్యూయార్క్‌ నుంచి భారత్‌ వచ్చిన తొలినాళ్లలో ఈ బాలీవుడ్‌ బ్యూటీ ఒంటరితనం ఫీలయిన మాట నిజమని అంటోంది.

మిస్సయ్యా

మిస్సయ్యా

‘‘ఇక్కడకు వచ్చాక మా అమ్మనూ, క్లోజ్‌ ఫ్రెండ్స్‌నూ మిస్సయ్యాను. అయితే ‘స్కైప్‌', ‘ఫేస్‌టైమ్‌' ఉండటం వల్ల వాళ్లను కంప్యూటర్‌ తెరమీద చూస్తూ మాట్లాడగలుతున్నా. కానీ డిజిటల్‌గా వాళ్లతో కనెక్టవుతున్నా వాళ్లు నాకు సన్నిహితం అవుతున్న భావన కలగదు.‌'' అని చెప్పింది నర్గీస్‌.

ఇదీ కెరీర్

ఇదీ కెరీర్

బాలీవుడ్‌లో 'రాక్‌స్టార్‌' తరవాత సూజిత్‌ సర్కార్‌ 'మద్రాస్‌ కేఫ్‌'లో కనిపించిన నర్గీస్‌ 'ఫటా పోస్టర్‌ నిక్లా హీరో' సినిమాలో ఓ ప్రత్యేక గీతానికి నర్తించింది. డేవిడ్‌ ధావన్‌ దర్శకత్వంలో రూపొందిన 'మై తేరా హీరో'లో ఓ హీరోయిన్ గా నటించింది.

ఎలాంటివాడు కావాలంటే

ఎలాంటివాడు కావాలంటే

నచ్చిన మగాడు గురించి మాట్లాడుతూ...నాకంటూ నా పార్టనర్ విషయంలో కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఇంటలిజెంట్ గా, ఫన్నీగా ఉండాలి.

అలాగే ...

అలాగే ...

ఆ వచ్చేవాడు మ్యానర్స్ బాగుండాలి...ఎక్కువ ప్రయాణాలు చేయగలిగి ఉండాలి. అందరనీ సమానంగా చూడగలిగి ఉండాలి అంటూ చెప్పుకొచ్చింది.

ఉద్దేశ్యమే లేదు

ఉద్దేశ్యమే లేదు

తన సర్ నేమ్ ఫక్రి అనేది మోడలింగ్ రంగంలో ఉన్నపుడు అసలు ఉపయోగించలేదట. అలాంటి ఉద్దేశ్యం కూడా లేదట.

ఎడ్వంచర్స్

ఎడ్వంచర్స్

గ్రేట్ వాల్ ఆఫ్ చైనాపై నడవటం, మచుపిచు లాంటి పర్వతాలు ఎక్కడం లాంటి సాహసాలు అంటే ఆమెకు ఇష్టం.

అర్దం చేసుకుంటున్నా

అర్దం చేసుకుంటున్నా

బాలీవుడ్‍‌కి రాక ముందు నాకు ఇక్కడి పరిశ్రమ గురించి పెద్దగా తెలియదు. పెద్దగా అవగాహన లేకుండానే వచ్చాను. ఇక్కడి వచ్చాక పరిశ్రమలోని పరిస్థితులను అర్థం చేసుకుంటున్నాను అని నర్గీస్ చెప్పుకొచ్చింది.

English summary
Two-Piece Bikini clad 'Rockstar' Babe Nargis Fakhri was caught cooking chicken pieces in a barbecue set-up. While being on a vacation in Greece, Nargis didn't mind turning into a chef for her friends after having a swim. Men just can't control themselves watching her in such a fashion.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu