»   » ఆ రోజుల్లోనే బ్లూ ఫిలిం ఆఫర్లు.. టాప్ స్టార్లు నటిస్తున్నారు.. తప్పేంటి!

ఆ రోజుల్లోనే బ్లూ ఫిలిం ఆఫర్లు.. టాప్ స్టార్లు నటిస్తున్నారు.. తప్పేంటి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సమంత, తమన్నా లాంటి అగ్ర హీరోయిన్లు అర్ధనగ్నంగా నటిస్తున్నపుడు తాను సెమీ న్యూడ్ గా నటిస్తే తప్పేంటని నటి రమ్యశ్రీ ప్రశ్నించారు.
శృంగార తార, నటిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులనైన రమ్యశ్రీ ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన పలు విషయాలను వెల్లడించారు.

I offered Blue films, says Ramya Sri

తాను యుక్త వయస్సులో ఉండగానే బ్లూ ఫిలింలలో నటించే అవకాశం వచ్చిందని తెలిపారు. యూట్యూబ్ చానెల్ యోయోతో మాట్లాడుతూ ఓ దశలో బ్రహ్మనందంతో ప్రతీ చిత్రంలో కాంబినేషన్ ఉండేదని, కొన్ని కారణాల వల్ల అవకాశాలు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ఓ చిత్రంలో నగ్నంగా నటించే అంశంపై ఆమె స్పందించారు.

పూర్తిగా నగ్నం నటించాలన్నది డ్రీమ్ ప్రాజెక్టా అని అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. త్వరలో య్యూట్యూబ్ లో రమ్యశ్రీ ఇంటర్వ్యూ ప్రసారం కానున్నది.

English summary
Actress Ramya Sri reveals her bitter experiences in tollywood. she said she was offered blue films in her young age
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu