జెనీలియా జెమ్: రామ్

అంటూ 'జగడం'ని గుర్తు చేసుకుంటున్నాడు. ఇక రీసెంట్ సక్సెస్ 'రెడీ' అయితే రెవెన్యూ పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోందని కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్తున్నాడు. చివరగా హీరోయిన్ ని నువ్వే ఎంపిక చేసుకోమంటే ఎవరికి ఓటు వేస్తావంటే ఖచ్చితంగా జెనీలియాకే అని అంటున్నాడు. ఎందుకంటే ఆమె జెమ్ ,చాలా ఫెరఫెక్ట్ టైమింగ్ ఉంది. సూపర్ యాక్టర్ ,చక్కటి పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా క్యూట్ గా ఉంటుందంటూ పొగుడుతున్నాడు. ప్రత్యేకంగా జెనీలియానే పొగుడుతున్నాడు నిన్నటి ఇలియానా,నేటి హన్సికను వదిలేసాడు విషయమేంటి...అంటే అదీ సంగతి...


Click it and Unblock the Notifications











