వెంకటేష్ చాలా హెడ్ స్ట్రాంగ్ పర్శనాలిటీ...శ్రధ్దాదాస్

By Srikanya

"నాగవల్లి..ది రిటన్ ఆఫ్ చంద్రముఖి" చిత్రంలో నటించిన శ్రద్దాదాస్..చిత్ర హీరో వెంకటేష్ గురించి మాట్లాడుతూ..ఆయనతో పరిచయం కాకముందు మొదటి రోజు ఆయన ప్రవర్తన చూసి హెడ్ స్ట్రాంగ్ పర్శనాలిటీ అనుకున్నాను. ఎందుకంటే ఆయన ఎక్కువగా మాట్లాడేవారు కాదు. ఆయన పనేదో తప్ప వేరే ఆలోచనలు ఉన్నట్లు ఉండేవారు కాదు..చాలా రిజర్వర్డ్ గా ఉన్నట్లనిపించిది. అయితే ఆ తర్వాత తెలిసిన విషయం ఆయన ఆడవాళ్ళతో ప్రీగా మాట్లాడరని, పర్శనల్ గా తెలిసేదాకా ఆయన ఓపెన్ కారని తెలిసింది. అయితే నటన విషయంలో మాత్రం ఆయన జెమ్ అంటూ పొగిడింది. అలాగే ఆ తర్వాత కొద్ది రోజులుకు పరిచయం పెరిగి మంచి స్నేహితుడు అయ్యారు. నా పాత్ర పోషణలో ఆయన చాలా సాయపడ్డారు అంటూ చెప్పుకొచ్చింది.

ఇక "నాగవల్లి..ది రిటన్ ఆఫ్ చంద్రముఖి" విడుదల వాయిదా పడింది. ఈ చిత్రాన్ని మొదట డిసెంబర్ రెండవ తేదీన విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పుడా చిత్రాన్ని డిసెంబర్ నెలాఖరుకి విడుదల చేయాలని నిర్ణయించారు. దానికి కారణం చిత్రంలో గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండటమేనని తెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం వెంకటేష్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా అభివర్ణిస్తున్నారు. ఇక పి.వాసు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా అనూష్క చేస్తోంది. చింతకాయల రవి తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఇదే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X