బాలీవుడ్ సైరెన్ సెలీనా జైట్లీ తాజాగా అందరినీ తన బికినీ అందాలతో కవ్విస్తోంది. స్టార్ డస్ట్ మ్యాగజైన్ కిచ్చిన ఈ టూ పీస్ బికినీ షాట్ బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. మరి సినిమాల్లో కూడా ఈ రెచ్చిపోతాను అని చెప్పటానికైనా ఈ విధంగా చేస్తున్నారా అని మీడియా వారు అడిగితే బికినీ వేసుకోవటానికి గల కారణం చెప్పుకొచ్చింది. బికినీ లో నేను కనపడి భారతీయ స్త్రీ అందం ఇది అని ప్రపంచానికి చెప్పదలచుకున్నానుమోడ్రన్ భారతీయ స్త్రీ తనను తాను ఎంత అందంగా ఆవిష్కంచుకోలదో అంతర్జాతీయ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేతప్ప ఏదో సెక్సీ నెస్ గా కన్పడాలనో..నేను ఎంత ధైర్యస్ధురాలనో చెప్పటానికి కాదు..అంటోంది. ఇది విన్న వారు ఆమె మాటలు అంతరార్ధం అర్ధం కాక తలలలు పట్టుకుంటున్నారు.