ఆ..సీన్లలో నటించడానికి అభ్యంతరం లేదన్న హాట్ లేడీ

సిల్క్ స్మిత జీవితం ఆధారంగా రూపొందుతున్న డర్జీ పిక్చర్‌లో..స్మిత పాత్రను పోషిస్తున్న విద్యా, స్మితను మించి పోయే రేంజ్ సెక్సీ సీన్లు పండించడానికి నడుకట్టింది. ఈ సినిమాలో విద్యా... తుషార్ కపూర్ తో పాటు, నసీరుద్దీన్ షా, ఇమ్రాన్ హస్మితో కలిసి రొమాన్స్ చేయనుంది. సీరియల్ కిస్సర్ ఇమ్రాన్‌కు విద్యాకు మధ్య మత్తెక్కించే ముద్దు సీన్లు కూడా ఉన్నాయి ఇందులో. డిసెంబర్ 2న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
More from Filmibeat
vidya balan the dirty picture silk smitha emraan hashmi naseeruddin shah విద్యా బాలన్ డర్జీ పిక్చర్ సిల్క్ స్మిత ఇమ్రాన్ హస్మి నసీరుద్దీన్ షా


Click it and Unblock the Notifications











