Don't Miss!
- News Telangana Loksabha Polls 2024:కేసీఆర్ కుటుంబాన్ని ఆ భయం వెంటాడుతోందా....!!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Finance IT News: రిక్రూట్మెంట్ రూటు మార్చిన ఇన్ఫోసిస్.. టాటా Elxsi న్యూ హైరింగ్..
- Lifestyle May Day 2024 Wishes : శ్రామికులు లేనిదే అభివృద్ధి లేదు.. శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఫేసియల్ క్రీమ్ గా బోయ్ ప్రెండ్ వీర్యాన్ని..అంటున్న సెక్స్ బాంబ్
హ్యూమన్ స్పెర్మ్(వీర్యం).. ఏంటీ ఏజ్ క్రీమ్ గా ఉపయోగపడుతుందంటే...నేను దానిని వాడటానికి వెనకాడను. అయితే ఇప్పుడు కాదు..నాకు నలభై దాటాకే. అయినా నా బోయ్ ప్రెండ్ వీర్యం మంచి ఆరోగ్యవంతమైనదనే భావిస్తున్నాను. కాబట్టి నేను దాని కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పనిలేదు..అంటూ తన బ్లాగులో రాసుకొచ్చింది షెర్లిన్ చోప్రా. ఈ విషయాన్ని ఓ జర్నలిస్టు అడిగిందంటూ రాసింది. డిల్లీలో ఓ సాయింత్రం ఓ బార్ లో కూర్చుని వైన్ ఆర్డర్ ఇవ్వగా ఫోన్ మ్రోగిందని,ఎవరిదో కొత్త నెంబర్ అని ఎత్తితే ఓ జర్నలిస్టు ఫోన్ చేసి ఈ వీర్యం విషయం అడిగిందని చెప్తోంది. ఆ జర్నలిస్టు ఫోన్ చేసి మీరు మీ ఫేస్ కు ఫేసియల్ క్రీమ్ గా వీర్యాన్ని వాడతారా అని అడిగిందని, నేను కంగారు పడితే లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం వయస్సు తగ్గి ముడతలు పోవాలంటే వీర్యం ముఖానికి అప్లయ్ చేయాలని తెలిసిందని,అందుకోసమే అడుగుతునన్నానని రాసింది. దానికి సమాధానంగా ఆ పై వాక్యాలు ఆమె చెప్పిందని బ్లాగ్ లో రాసింది. ఇక బ్లాగ్ సెన్సార్ ఉండదు కాబట్టి ఇలాంటి పిచ్చి రాతలన్నీ రాస్తోందని రోజూ చదివి మరీ తిడుతున్నారు కొందరు అదీ సంగతి