జెనీలియా ఇష్టపడే మగ లక్షణాలు

కాబట్టి జెనీలియా దృష్టిలో పడాలంటే అర్జెంటుగా ర్యాగింగ్ నేర్చుకోవటమే తరువాయి.ప్రస్తుతం ఆమె నటించిన శశిరేఖా పరిణయం రిలీజ్ కి రెడీగా ఉంది. కృష్ణవంశి దర్శకత్వంలో రెడీ అయిన ఈ చిత్రంలో ఆమె రన్ ఎవే బ్రైడ్ తరహా పాత్రను చేస్తోంది. తరుణ్ ఆమెకు జంటగా చేస్తోంది. అలాగే ఆమె లైఫ్ పార్టనర్ అంటూ అబ్బాస్ మస్తాన్ దర్శకత్వంలోనూ,హార్మాన్ బవేజా..ఇట్స్ మై లైప్ (బొమ్మరిల్లు హిందీ రీమేక్)లోనూ చేస్తోంది.


Click it and Unblock the Notifications











