ఆ రెండూ కావలసిందే: ప్రియమణి

By Staff

Priyamani
తనకు లభించిన జాతీయ అవార్డు తన మీద చాలా భారం, బాధ్యత మోపిందని ప్రియమణి చెప్పింది. అయితే నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే చేస్తానని తాను చెప్పడం లేదని ఆమె అన్నారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకతంలో "రావణ" సినిమాలో నటించిన తర్వాత ఆమె పునీత్ రాజకుమార్ తో "రామ్" అనే కన్నడ చిత్రంలో నటించనుంది. 'ద్రోణ' అందాలు ఆరబోయడంపై ప్రశ్నించగా, తన దుస్తులు (పూర్తిగా ఉంటేగా!) బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులకు బాగా నచ్చాయని ఆమె అన్నారు. పాత్రకు సరిపడినట్టు బికినీలు వేసుకోవడంలో తప్పులేదంటోంది.

నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఎప్పుడో కానీ రావని ప్రియమణి అంటోంది. అయితే కమర్షియల్ సినిమాలను తాను వదులుకోబోనని ఆమె అంది. అందుకే తాను అవార్డుల హీరోయిన్ గా ముద్ర వేయించుకోదలచుకోలేదని చెప్పింది. కమర్షియల్ సినిమాకు, అవార్డు సినిమాలకు మధ్య సమతౌల్యం పాటించదలుచుకున్నానని తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X