వావ్ రొమాంటిక్! (ఇద్దరమ్మాయిలతో న్యూ ట్రైలర్ వీక్షించండి)

By Bojja Kumar

హైదరాబాద్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతున్న 'ఇద్దరమ్మాయిలతో' చిత్రంపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ చిత్రం యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఉన్నత సాంకేతిక విలువలతో రూపొందుతోంది.

కొన్ని రోజుల క్రితం విడుదలైన ప్రోమోలో అల్లు అర్జున్ అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు చేయడంతో ఈ సినిమా యాక్షన్ ప్రధానంగా రూపొందుతోందని అంతా అనుకున్నారు. కానీ తాజాగా విడుదలైన ప్రోమోలో అల్లు అర్జున్, అమలపాల్, కేథరిన్ మధ్య ఉన్న రొమాంటిక్ సన్నివేశాలు వావ్ అనిపించేలా ఉన్నాయి.

ఇక్కడ క్లిక్ చేసి ప్రోమోను వీక్షించండి

'ఇద్దరమ్మాయిలతో' చిత్రం ఆడియో ఈ నెల 28న విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ ఆడియో వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలుస్తోంది. అయితే ఇది అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది.

ప్రస్తుతం ఇద్దరమ్మాయిలతో చిత్రం అన్నపూర్ణ స్టూడియోలో పాట చిత్రీకరణ జరుపుకుంటోంది. గబ్బర్ సింగ్ నిర్మాత బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్‌.కె.నాయుడు, నృత్యాలు: దినేష్‌, కళ: చిన్నా, కూర్పు: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్‌ వర్మ, నిర్మాత: బండ్ల గణేష్, దర్శకత్వం: పూరి జగన్నాథ్.

ఇద్దరమ్మాయిలతో న్యూ ట్రైలర్

బన్నీ సరసన అమలపాల్, కేథరిన్ నటిస్తున్నారు.

ఇద్దరమ్మాయిలతో న్యూ ట్రైలర్

స్పెయిన్ దేశంలో ‘ఇద్దరమ్మాయిలతో' చిత్రానికి సంబంధించిన మేజర్ పార్ట్ చిత్రీకరించారు.

ఇద్దరమ్మాయిలతో న్యూ ట్రైలర్

ఈచిత్రంలో అల్లు అర్జున్ తన ఒంటిపై టాటూలతో కనిపించనున్నాడు.

ఇద్దరమ్మాయిలతో న్యూ ట్రైలర్

ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఇద్దరమ్మాయిలతో న్యూ ట్రైలర్

ఇద్దరమ్మాయిలతో న్యూ ప్రోమో స్క్రీన్ షాట్స్

ఇద్దరమ్మాయిలతో న్యూ ట్రైలర్

ఇద్దరమ్మాయిలతో న్యూ ప్రోమో స్క్రీన్ షాట్స్

ఇద్దరమ్మాయిలతో న్యూ ట్రైలర్

ఇద్దరమ్మాయిలతో న్యూ ప్రోమో స్క్రీన్ షాట్స్

ఇద్దరమ్మాయిలతో న్యూ ట్రైలర్

ఇద్దరమ్మాయిలతో న్యూ ప్రోమో స్క్రీన్ షాట్స్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X