యాంకర్ రవి హీరోగా నటించిన ‘ఇది మా ప్రేమ కథ’ (టీజర్)
బుల్లితెరపై ఫేమస్ అయిన యాంకర్ రవి త్వరలో ‘ఇది మా ప్రేమ కథ’ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ టీజర్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదుగా రిలీజ్ చేసారు.
హైదరాబాద్: బుల్లితెరపై ఫేమస్ అయిన యాంకర్ రవి త్వరలో 'ఇది మా ప్రేమ కథ' సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ టీజర్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదుగా రిలీజ్ చేసారు.
ఈ చిత్రంలో టీవీ నటి మేఘనా లోకేశ్ హీరోయిన్ గా నటిస్తోంది. అయోధ్య కార్తీక్ దర్శకత్వంలో మత్స క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.
టీజర్
ఈ టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. అయితే టీజర్లో కొత్తదనం ఏమీ లేదని, రోటీగా ఉందనే టాక్ వినిపిస్తోంది.
రకుల్ ప్రీత్ సింగ్
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ టీజర్ రిలీజ్ చేసి... చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పింది. యాంకర్ రవి హీరోగా నిలదొక్కుకోవాలని విష్ చేసంది.

బట్టలు కూడా లాగేసుకుంటారా? యాంకర్ రవి సంచలన కామెంట్స్!

నా జన్మ ధన్యమైంది, మా నాన్న కూడా.... సన్నీ లియోన్‌తో యాంకర్ రవి!



Click it and Unblock the Notifications











