Don't Miss!
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- News నా తల్లి మంగళసూత్రమిస్తే, అమ్మమ్మ బంగారమిచ్చింది-మోడీకి ప్రియాంక ఘాటు కౌంటర్..!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Technology జియో సినిమా యాప్‌లో IPL మ్యాచ్‌లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Automobiles క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఇళయరాజా బర్త్ డే: అద్భుతమైన బాణీలు.. సంగీత ప్రియుల గుండెల్లో తకిట తధిమి
లయ రాజా ఇళయరాజా సంగీతం అంటే ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. సూర్యుడు అస్తమించిన సంగీత సామ్రాజ్యంలో ఎక్కడో ఓ చోట ఇళయ రాజా సంగీతం, పాటలు వినిపిస్తునే ఉంటాయి. భాషలు, ప్రాంతాలకతీతంగా ఇళయరాజా సంగీతాన్ని సంగీత ప్రియులు ఆస్వాదిస్తుంటారు. సంగీత సాగరంలో ఆయన ఎన్నో ఆవిష్కరణలకు నాంది పలికారు.
అత్యంత సాంకేతిక పరిజ్క్షానంతో ఆయన సమకూర్చిన బాణీలు విశేష సంఖ్యలో అభిమానులు సంపాదించిపెట్టాయి. ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నం ఓ సారి ఏమన్నారంటే.. ఇళయరాజా ఒకసారి సన్నివేశాన్ని చూసిన వెనువెంటనే తనవద్ద ఉన్న సహాయకులకు, వాయిద్యకారులకు బాణీలు చెప్పడం మొదలు పెడతారు, వెంటనే వారంతా తమ తమ సూచనలను తీసుకుని వాయిద్యాల వద్దకు వెళ్తారు అని అన్నారు. అలాంటి దిగ్గజ సంగీత దర్శకులు ఇళయరాజా జన్మదినం జూన్ 2వ తేదీ. ఈ సందర్భంగా ఇళయరాజా అందించిన పాటల జాబితా మీకోసం..
సంగీత ప్రియుల గుండెల్లో గిలిగింతలు
హల్లో
‘మై
రీటా..
ఏమైంది
నీ
మాట'
(వయసు
పిలిచింది),
‘ముత్యమల్లే
మెరిసిపోయే
మల్లెమొగ్గ
(వయసు
పిలిచింది)',
‘నువ్వడిగింది
ఏనాడైనా
లేదంటానా
(వయసు
పిలిచింది)'
నా
పరువం..
నీ
కోసం'
(యుగంధర్)
అలలు
కలలు
ఎగిసి
(సీతాకోక
చిలుక)
సాగర
సంగమమే
(సీతాకోక
చిలుక)
హృదయపు పొరల్లో
సాగర సంగమం చిత్రంలో
ఓ
నమో:శివయా
(సాగర
సంగమం)
తకిట
తధిమి..
తకిట
తదిమి
తందాన..
(సాగర
సంగమం)
వే..
వేయి
గోపాల
(సాగర
సంగమం)
ఎదలో
లయ
(అన్వేషణ)
ఏవేవో
కలలు
కన్నాను...
(జ్వాలా)
మదిని దోచుకొన్న ఆణిముత్యాలు
ప్రియా ప్రియతమా (ఆలాపన)
జాబిల్లి
కోసం
ఆకాశమల్లే
(మంచి
మనసులు)
చుక్కల్లో
తోచావే
(నిరీక్షణ)
ఆకాశం..
ఏనాటిదో
(నిరీక్షణ)
మనసున
మొలిచిన
సరిగమలే
(సంకీర్తన)
భగ్న ప్రేమికుల కోసం
అదే
నీవు..
అదే
నేను
(అభినందన)
ఎదుట
నీవే..
ఎదలోనా
నీవే
(అభినందన)
ప్రేమ
ఎంత
మధురం
(అభినందన)
ప్రేమ
లేదని..
ప్రేమించ
లేదని
(అభినందన)
గిలిగింతలు పెట్టే గీతాలు
నిన్ను కోరి వర్ణం (ఘర్షణ)
రాజాలో
లేత
వెన్నెలే
(ఘర్షణ)
ఒక
బృందావనం..
సోయగం
(ఘర్షణ)
నమ్మకు
నమ్మకు
ఈ
రేయిని
(రుద్రవీణ)
తరలిరాదా
తనే
వసంతం
(రుద్రవీణ)
జానవులే
నెరజానవులే
(ఆదిత్య
369)
బలపం
పట్టి
భామ
ఒడిలో
(బొబ్బిలి
రాజా)
సంగీత ప్రియులకు తియ్యని దెబ్బ
అబ్బనీ తీయని దెబ్బ (జగదేక వీరుడు అతిలోక సుందరి)
బాటనీ
పాఠం
ఉంది..
మ్యాటనీ
ఆట
(శివ)
హలో
గురూ
ప్రేమ
కోసమేరా
(నిర్ణయం)
స్వాతి
చినుకు
సందే
వేళలో
(ఆఖరి
పోరాటం)