»   » న్యూడ్ సీన్ ఇలియానా ఐడియా : బట్టలేసుకునే వరకు ఆ హీరోనే కవచంలా....

న్యూడ్ సీన్ ఇలియానా ఐడియా : బట్టలేసుకునే వరకు ఆ హీరోనే కవచంలా....

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ileana Hot Secrets when she is alone

సౌత్ సినీ పరిశ్రమకు గుడ్ బై చెప్పి బాలీవుడ్లో సెటిలైన హీరోయిన్ ఇలియానా.... అక్కడ పెద్ద స్టార్ అయ్యేందుకు చాలా కష్టపడుతోంది. కొన్ని విషయాల్లో తానే స్వయంగా చొరవ తీసుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.

ఇలియానా త్వరలో 'బాద్‌షాహో' అనే బాలీవుడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో ఆమె అజయ్ దేవగన్ ప్రియురాలిగా, రాయల్ లేడీ పాత్రలో కనిపించబోతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆమె ఈ చిత్రంలో కొన్ని బోల్డ్ సీన్లు చేసింది.

న్యూడ్ సీన్...

న్యూడ్ సీన్...

సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఓ సాంగులో ఇలియానా జాకెట్ విప్పేసి న్యూడ్‌గా కనిపించింది. ఎన్నడూ లేని విధంగా ఇలియానా ఇంత బోల్డ్‌గా నటించడం హాట్ టాపిక్ అయింది.

అది ఇలియానా ఐడియానే

అది ఇలియానా ఐడియానే

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇలియాన ఈ సీన్ గురించి మాట్లాడారు. ఆ పాట చివర్లో జాకెట్ విప్పేసి న్యూడ్‌గా కనిపించాలనే ఐడియా తనదే అని, దర్శకుడికి కూడా నేను చెప్పింది నచ్చడంతో ఓకే చెప్పాడని ఇలియానా తెలిపారు.

అజయ్ మీద నమ్మకం ఉంది కాబట్టే చేశా

అజయ్ మీద నమ్మకం ఉంది కాబట్టే చేశా

న్యూడ్ సీన్లు చేయాలంటే అందులో నటించే నటీనటుల మధ్య ఒకరిపై ఒకరికి నమ్మకం, రెప్పెక్ట్ ఉండాలి. అజయ్ దేవగన్‌కు, తనకు మధ్య అలాంటిది ఉంది కాబట్టే ఆ న్యూడ్ సీన్ చేయగలిగాను అంటూ ఇలియానా చెప్పుకొచ్చారు.

బట్టలేసుకునే వరకు అతడే కవచం

బట్టలేసుకునే వరకు అతడే కవచం

సెట్లో ఆ సీన్ అయిపోగానే..... వేరొకరు నాకు వేసుకోవడానికి బట్టలు తెచ్చి ఇచ్చే వరకు అతడే నాకు కవచంలా ఉన్నారు. అజయ్ ఒక జంటిల్‌మెన్, అందుకే అతడితో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ సీన్ చేయగలిగాను అని ఇలియానా..... ఈ విషయాలన్నీ చాలా బోల్డ్‌గా చెప్పేసింది.

English summary
Ileana D’Cruz play a pallu clad royal lady in the upcoming film ‘Baadshaho’. None the less, the actress has a bold scene in the film, that we got a glimpse of in the film's song ‘Rashke Qamar’. Talking about the daring scene, Ileana revealed that it was her idea to drop her jacket in front of Ajay Devgn as the song comes to an end. She shared it was "mutual trust and respect" between the two actors, which leads to such a scintillating chemistry. She further went on to reveal that her leading man, Ajay was at his gentlemanly best as he shielded her after the shoot was over until someone brought her a jacket.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu