»   » ప్రియుడితో మీడియాకు చిక్కిన ఇలియానా.. ఫిజీ మంత్రితో.. అందాల ఆరబోత..

ప్రియుడితో మీడియాకు చిక్కిన ఇలియానా.. ఫిజీ మంత్రితో.. అందాల ఆరబోత..

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ అగ్రతారగా వెలుగొందిన ఇలియానా ఈ మధ్యకాలంలో దాదాపు కనుమరుగైపోయింది. బాలీవుడ్‌లో చేసిన ప్రయత్నాలు అంతగా సఫలం కాలేదు. గతంలో ఎప్పుడూ నాలుగైదు సినిమాలు చేతిలో ఉండే ఇలియానాకు ప్రస్తుతం ఒక్క సినిమా కూడా లేని పరిస్థితి. సినిమాలకు దాదాపు దూరమైన ఇలియానా ప్రస్తుతం బాయ్‌ఫ్రెండ్‌ అండ్రూ నీబోన్‌తో జల్సా చేస్తున్నది. తన ప్రియుడు మంచి ఫొటోగ్రాఫర్ కూడా కావడంతో ఆయన తీసిన హాట్ హాట్ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సంచలనం రేపుతున్నది. తాజాగా ఫిజీలో తన ప్రియుడు అండ్రూతో ఇలియానా జాల్సా చేస్తున్న ఫోటోలు మీడియాకు చిక్కాయి. అవి మీ కోసం..

సముద్ర తీరంలో

సముద్ర తీరంలో

సముద్ర తీరంలో సేదతీరుతూ ప్రకృతిని ఆస్వాదిస్తున్న ఇలియానా. ఫిజీలో దిగిన ఫొటో ఇది అంటూ ఇలియానా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఫిజి అందాలు అద్భుతం

ఫిజి అందాలు అద్భుతం

ఫిజి అందాలు అద్భుతం అంటూ మరో ఫొటోకు ఫొజిచ్చింది. వేసవి తాపాన్ని ఇలా తీర్చుకొంటున్నాన్నంటూ చెప్పుకొచ్చింది.

హార యాత్ర చేయడం అంటే

హార యాత్ర చేయడం అంటే

నాకు విహార యాత్ర చేయడం అంటే చాలా ఇష్టం. సూర్యకాంతిలో సేద తీరడం అంటే చెప్పలేనంత ముచ్చటగా ఉంటుంది.

ఫిజిలో ప్రకృతిని ఇలా

ఫిజిలో ప్రకృతిని ఇలా

ఇదిగో ఫిజిలో ప్రకృతిని ఇలా ఆస్వాదిస్తున్నాను.. మీరే చూడండి అంటూ మరో ఫొటోలో ఇలా..

 ప్రకృతి అందాలే కాదు..

ప్రకృతి అందాలే కాదు..

ఫిజిలో ప్రకృతి అందాలే కాదు.. నాకు నచ్చిన భోజనం లభించింది. చాలా అద్భుతమైన వంటకాలు నన్ను ఆకట్టుకొన్నాయి.

మనసును దోచుకొనే

మనసును దోచుకొనే

ఫిజిలో మనసును దోచుకొనే లెక్కలేనన్ని జలపాతాలు ఉన్నాయి. అందులో ఓ అద్భుతమైన జలపాతం వద్ద దిగిన ఫోటో ఇది..

ఫిజి

ఫిజి

ఫిజి పర్యటనకు వెళ్లిన ఇలియానాకు రాయల్ ఆతిథ్యం లభించింది. అక్కడి మంత్రితో కలిసి లంచ్ చేస్తున్న ఇలియానా.

ఫిజి మినిస్టర్‌తో

ఫిజి మినిస్టర్‌తో

ఫిజి మినిస్టర్‌తో కలిసి భోజనం చేస్తున్న ఇలియానా..

సరదాగా ఇలియానా

సరదాగా ఇలియానా

తన స్నేహితురాళ్లు, సందర్శకులతో పడవ ప్రయాణం చేస్తూ సరదాగా గడపుతున్న ఇలియానా

అందానికి మెరుగులు

అందానికి మెరుగులు

అందానికి మెరుగులు

స్నేహితులతో కలిసి

స్నేహితులతో కలిసి

స్నేహితులతో కలిసి ఫోటోలు దిగుతున్న ఇలియానా

 ఫిజి అద్భుతాలు

ఫిజి అద్భుతాలు

భూప్రపంచంలో ఫిజి స్వర్గం లాంటింది. ఫిజి ద్వీపాలు చాలా అద్భుతంగా ఉంటాయి.

బాయ్‌ఫ్రెండ్ అండ్రూ కెమెరాకు

బాయ్‌ఫ్రెండ్ అండ్రూ కెమెరాకు

తన బాయ్‌ఫ్రెండ్ అండ్రూ కెమెరాకు ఫొజిస్తున్న ఇలియానా

శారీరక సౌందర్యమే

శారీరక సౌందర్యమే

శారీరక సౌందర్యమే కాదు.. ఆత్మ సౌందర్యం కూడా నా సొంతం అని చెప్తున్న ఇలియానా.

డిజైనర్ దుస్తుల్లో

డిజైనర్ దుస్తుల్లో

అద్భుతమైన డిజైనర్ దుస్తుల్లో ఇలియానా

గగన విహారం చేస్తున్న

గగన విహారం చేస్తున్న

తన స్నేహితులతో కలిసి గగన విహారం చేస్తున్న ఇలియానా

బాయ్‌ఫ్రెండ్‌తో

బాయ్‌ఫ్రెండ్‌తో

బాయ్‌ఫ్రెండ్ అండ్రూతో ఇలియానా ఇలా..

English summary
The gorgeous Ileana D'cruz is having a lovely time holidaying in the Fiji Islands with her boyfriend Andrew Kneebone and the couple have posted such awesome pictures on their respective Instagram handles that'll tempt you to pack your bags and go on a vacation too. Fiji Islands is a beautiful place and Ileana and Andrew are so lucky and blessed to be there right now! The pictures look so calm and peaceful! Wow!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu