»   » న్యూడ్ ఫొటోలు అప్‌లోడ్ చేస్తా.. యువకుడిపై రఫ్ ఆడిన ఇలియానా

న్యూడ్ ఫొటోలు అప్‌లోడ్ చేస్తా.. యువకుడిపై రఫ్ ఆడిన ఇలియానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

'నేను కూడా టీజింగ్ బాధితురాలినే. చాలా వేధింపులకు గురయ్యాను. చాలా దుర్భరమైన క్షణాలను అనుభవించా. నన్ను అర్థం చేసుకొనే మంచి తల్లిదండ్రులు ఉండటం చాలా సంతోషం. ఎన్నో సందర్భాల్లో వారు బాసటగా నిలిచారు' అని అందాల సుందరి ఇలియానా తెలిపారు. మాజీ ప్రియుడి వేధింపులకు గురైన ఓ యువతికి ఇలియానా మనోధైర్యాన్ని ఇచ్చింది. ఆ యువకుడి చేష్టలను ఎదుర్కొంటూ బాధితురాలు రాసిన ఆర్టికల్ ను పోస్ట్ భేష్ అంటూ ప్రశంసించింది. 'నీచమైన ప్రవర్తను ఒడిగట్టాడు. అత్యంత చెత్తగా వ్యవహరించాడు'అని యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

Ileana D'Cruz lashes out youngster teasing a girl

న్యూడ్ ఫొటోలు బయటపెడుతా..
నగ్న చిత్రాలు బయటపెడుతా..

Ileana D'Cruz lashes out youngster teasing a girl

వివరాల్లోకి వెళితే.. గత కొద్దికాలంగా ఓ యువతిని ఆమె మాజీ ప్రియుడు వేధిస్తున్నాడు. ఆమెకు సంబంధించిన నగ్న చిత్రాలను ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేస్తానని బెదిరిస్తున్నాడు. వారిద్దరి మధ్య జరిగిన సన్నిహిత సంభాషణలను బయటపెడుతానని వేధిస్తున్నాడు. ఆ క్రమంలో బాధితురాలు ధైర్యంగా బయటకు వచ్చి యువకుడి బెదిరింపులతో కూడిన ఎస్సెమ్మెస్ లను ఓ ఆర్టికల్ రాసి బయటపెట్టింది.

Ileana D'Cruz lashes out youngster teasing a girl

ఈ సందర్భంగా ఆ యువతి గురించి ప్రస్తావిస్తూ ఆమె ధైర్యాన్ని కొనియాడింది. ఆ యువతి ఎవరైనా ఆ రోజుకు స్ఫూర్తిగా నిలిచింది అని ట్వీట్టర్‌లో పోస్ట్ చేసింది.

English summary
Bollywood actor Ileana D'Cruz have been the biggest victims of Twitter trolls. Ileana tweeted the link of an article where a girl makes public her ex's messages of blackmailing her and threatening to leak her nudes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu