గోవాలో ఇలియానా కొత్త బిజెనెస్ మొదలెట్టింది
ఇలియానాకు వరస ఫ్లాపుల రావటంతోటో మరెందుకో గానీ వ్యాపారం మీదు పూర్తిగా తన దృష్టిపోనిస్తోంది. తాజాగా ఆమె తన పేరుతో ఓ రెస్టారెంట్ ని ఓపెన్ చేయటానికి సన్నాహం చేస్తోంది. గోవాలో ఈ రెస్టారెంట్ కు ప్లాన్ చేస్తోంది. సీ ఫుడ్ ఇక్కడ స్పెషల్ గా అక్కడ వడ్డించనున్నారని చెప్తున్నారు. ఇక ఆమధ్య తన పేరుతో ఓ షాపింగ్ మాల్ పెట్ట్టి బిజినెస్‌లోకి వచ్చింది ఇలియానా.ఇప్పుడా బిజినెస్ ని విస్తృతం చేయాలని నిర్ణయించుకుంది. తన షాపింగ్ మాల్‌కు అనుబంధంగా చెన్నై, హైదరాబాద్‌లతో సహా పలు చోట్ల్ల బ్రాంచీలు ఏర్పాటు చేయాలని భావిస్త్తోంది. అలాగే తన రెస్ట్టారెంట్ల్లో అనేక రుచులను అందించేందుకు సిద్దమవుతూ వాటిని దక్షిణాదిన కూడా విస్తరిస్తానని చెప్త్తోంది.


Click it and Unblock the Notifications











