»   » సెక్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది: ఇలియానా

సెక్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది: ఇలియానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

సన్న నడుము బ్యూటీ ఇలియానా కాస్మోపాలిటన్ అనే మేగజైన్ సెప్టెంబర్ సంచిక కవర్ పేజీ కోసం ఫోటో షూట్లో పాల్గొంది. మనం ఇప్పటి వరకు చూడని డిఫరెంట్ లుక్‌లో ఇల్లీ బేబీని ఈ మేగజైన్ ఫోటో షూట్లో ప్రజెంట్ చేశారు.

లవ్, సెక్స్, రిలేషన్ షిప్ విషయంలో చాలా బ్రాడ్ మైండెడ్‌గా ఉండే ఇలియానా ఈ మేగజైన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని భావాలను నిర్మొహమాటంగా వెల్లడించింది. ముఖ్యంగా సెక్స్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయింది.

సెక్స్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది

సెక్స్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది

మన దేశంలో సెక్స్ అనే అంశాన్ని ఇప్పటికీ రహస్యంగా మాట్లాడుకోవాల్సిన విషయంగా భావిస్తారు. ఇది సరైంది కాదు. సెక్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతనా ఉంది అని ఇలియానా అభిప్రాయ పడ్డట్లు తెలుస్తోంది.

అప్పుడే పరిష్కారం

అప్పుడే పరిష్కారం

సెక్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడినపుడే దాని వల్ల ఏర్పడే సమస్యలు, ఇబ్బందులకు సత్వర పరిష్కారం లభిస్తుందని, సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఎంతో ముఖ్యమని ఇలియానా అంటున్నట్లు సమాచారం.

బాయ్ ఫ్రెండ్

బాయ్ ఫ్రెండ్

లవ్, రిలేషన్ షిప్ విషయంలో కూడా ఇలియానా చాలా క్లియర్ గా ఉంది. ప్రస్తుతం ఆమె తన ఆస్ట్రేలియన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రూతో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే.

పెళ్లి-సెక్స్

పెళ్లి-సెక్స్

పెళ్లి, సెక్స్ ఈ రెండింటిని ముడి పెట్టడం సరికాదు అనేది ఈ తరం స్టార్స్ చాలా మంది అంటున్న మాట. ఇదే అభిప్రాయంలో ఇలియానా ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
Ileana is the cover girl for the September issue of Cosmopolitan India and her new set of pictures are the perfect example of haute couture fashion. The pictures and the styling are trendy and it defines high-end fashion in the most appropriate way.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu