»   » ఖాళీగా ఉండేసరికి ఇలా హాట్ ఫొటోలు పెట్టేస్తోంది... ఓ సారి చూడండి (వీడియో కూడా)

ఖాళీగా ఉండేసరికి ఇలా హాట్ ఫొటోలు పెట్టేస్తోంది... ఓ సారి చూడండి (వీడియో కూడా)

Posted By:
Subscribe to Filmibeat Telugu

సౌత్ మొత్తాన్ని సన్నని నడుముతో ఉర్రూతలూగించిన ఇలియానా అప్పటివరకూ అసలు సౌత్ లో ఏ హీరోయిన్ కీ లేని ఫిజిక్ తో అందరినీ ఆకట్టుకుంది. తెలుగులో ఒక స్టార్‌గా వెలుగొందిన గోవా బ్యూటీ ఇలియానా ఆ తర్వతా బాలీవు‌డ్‌కు తన మకాం మార్చేసింది. తెలుగులో అప్పటికే కొత్త హీరోయిన్లు రావటం, రెమ్యున రేషన్ పెంచే అవకాశం లేకపోవటం వల్ల కూడా ఇల్లూ... బాలీవుడ్ చేరుకుంది.బర్ఫీ లో నటనకి అందరూ మంచి కితాబిచ్చారు కానీ ఎవ్వరూ అవకాశం ఇవ్వలేదు. చాలా కాలం పాటు అక్కడ అవకాశాలు రాక, వచ్చినా సరైన హిట్ లేక చాలానే స్ట్రగుల్ అయ్యింది. అతికష్టం మీద అక్షయ్ కుమార్‌తో రుస్తుంలో నటించింది. ఈసారి మాత్రం ఇలియానా నటనతో పాటు సినిమాకూడా మంచి హిట్ నే అందుకుంది. కానీ అనుకున్నంత స్థాయిలో ఆఫర్లు మాత్రం రాలేదు...

ఇలియానాకు ఇప్పుడు తెలుగులో అవకాశాలేం లేవు. ఒకప్పుడు టాలీవుడ్ లో వరస ప్రాజెక్ట్స్ తో కుమ్మేసిన ఈ భామ, ఇప్పుడు అవకాశాల్లేక గోవాలో గోళ్లు గిల్లుకుంటోంది. బాలీవుడ్ లో రెండు అవకాశాలు రాగానే, టాలీవుడ్ గురించి పిచ్చి కూతలు కూసి స్వయంగా కెరీర్ కు ఎర్త్ పెట్టేసుకుంది. ప్రస్తుతం ట్విట్టర్లో డబుల్ మీనింగ్ ట్వీట్లతో, ఎలాగోలా న్యూస్ లో ఉండే ప్రయత్నం చేస్తోంది. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తో యాక్ట్ చేసిన రుస్తుం ఒక్కటే ఈ భామకు ఇప్పట్లో ఉన్న రిలీజ్. చేతిలో కూడా ప్రాజెక్ట్స్ ఏమీ లేవు. రుస్తుం ప్రమోషన్లో ఉన్నప్పుడు, మీ కెరీర్ ప్లాన్ ఏంటి అని విలేకరి అడిగిన క్వశ్చన్ కు, నా కెరీర్ ఇంకా ముగిసిపోలేదు. రుస్తుం తర్వాత కూడా ఇక్కడే ఉంటా అంటూ సెలవిచ్చింది. అసలు ఇప్పుడు ఇలియానా పరిస్థితేమిటంటే....

గోవా బేబీ:

గోవా బేబీ:

ఇలియానా... ఒక‌ప్పుడు కుర్ర‌కారును ఊపేసిన పేరిది. దేవ‌దాసుతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టి అన‌తికాలంలోనే స్టార్‌డ‌మ్ సంపాదించింది ఈ గోవా బేబీ. అయితే కాలంక‌లిసిరాక ప్ర‌స్తుతం తెలుగులో ఆఫర్లు అడుగంటాయి. దీంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఇలియానా అడ‌పాద‌డ‌పా సినిమాలు చేసినా పెద్ద‌గా క్రేజ్ రాలేదు.

మై తేరా హీరో:

మై తేరా హీరో:

టాలీవుడ్‌లో అగ్ర నాయికగా ఎదిగిన కొద్ది కాలానికే బాలీవుడ్‌లో కెరీర్‌ను వెతుక్కుంటూ వెళ్లిన ఈ గోవా బ్యూటీకి 'బర్ఫీ' రూపంలో మంచి ఆరంభం దక్కింది కానీ, ఆ తర్వాత ఆశించిన రీతిలో విజయాలు లభించలేదు. 'ఫటా పోస్టర్‌ నిక్లా హీరో' యావరేజ్‌గా ఆడగా, 'కందిరీగ' రీమేక్‌ 'మై తేరా హీరో' సైతం అదే స్థాయిలో ఆడింది.

బాలీవుడ్:

బాలీవుడ్:

ఇక్కడ మన తెలుగు ప్రేక్షకులకు చక్కిలిగింతలు పెట్టి తనదైన హాట్ హాట్ అందాలతో ఆకట్టుకున్న సుందరి ఇలియానా. తెలుగుతోపాటు తమిళంలో కూడా క్రేజీ హీరోయిన్‌గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న గోవా గ్రీకు సుందరి ఇలియానా దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా కోటి రూపాయలు తీసుకున్న తొలి హీరోయిన్ గా హవా కొనసాగుతున్న నేపద్యంలో బాలీవుడ్ లో అవకాశాలను వెదుక్కొంటూ... వెళ్లింది.

అత్యధిక పారితోషికం :

అత్యధిక పారితోషికం :

టాలీవుడ్‌లో ఓ వెలుగువెలిగిన ఇలియానా నెమ్మదిగా తన చరీష్మా కోల్పోయి ఇక్కడనుంచీ జాతీయ నటి అనిపించుకోవాలనే ఆశతో నాలుగేళ్ల క్రితం బాలీవుడ్‌ బాటపట్టిన సంగతి తెలిసిందే. 'బర్ఫీ' చిత్రం నుంచీ అక్కడి సినిమాలు చేస్తూ వస్తున్న ఆమె కెరీర్‌ నెమ్మది నెమ్మదిగా సాగుతోంది. మధ్యలో టాలీవుడ్‌లో అవకాశాలు వచ్చినా అత్యధిక పారితోషికం డిమాండ్‌ చేయడంతో అవి కూడా చేజారాయి.

బాలీవుడ్‌నే:

బాలీవుడ్‌నే:

ఇక తప్పనిసరై బాలీవుడ్‌నే ఆమె నమ్ముకుంటోంది. హిందీలో అక్షయ్‌కుమార్‌ సరసన ఆమె నటించిన 'రుస్తుం' చిత్రం ఈమధ్యనే విడుదలై మంచి విజయాన్నే అందుకుంది.... కానీ ఈ సినిమా కోసం ఇలియానా చాలానే వదులుకోవలసి వచ్చింది. పేరుకే బాలీవుడ్ సూపర్ హిట్ కానీ ఇలియానా మాత్రం ఈ సినిమా వల్ల పెద్దగా ఒరిగిందేం లేదు.

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నటించేది లేదు:

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నటించేది లేదు:

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళిన హీరోయిన్ ఇలియానా. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల సరసన నటించిన ఇలియానాకి ఇక్కడ డిమాండ్ ఉన్నప్పటికీ...బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళింది.అయితే బాలీవుడ్ లో అవకాశాలు అంతగా రాకపోయినా...తను మాత్రం తిరిగి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నటించేది లేదు అన్నట్టుగా గట్టి నిర్ణయాన్నే తీసుకుంది.

సక్సెస్ లు లేవు:

సక్సెస్ లు లేవు:

దీంతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోలు, నిర్మాతలు ఈ బ్యూటీని కాల్షీట్స్ అడిగేందుకు ఎంత మాత్రం ఆసక్తి చూపటం లేదు.ఇదిలా ఉంటే బాలీవుడ్ లో కొన్ని చిత్రాలు మినహాయించి ఇలియానాకి ఏమంత సక్సెస్ లు అనేవి లేవు. బాలీవుడ్ లో ఎప్పటి నుండో ఉన్న హీరోయిన్స్ కి మాత్రమే అవకాశాలు వస్తున్నాయి

క్లారిటీ కనిపించటం లేదు:

క్లారిటీ కనిపించటం లేదు:

"రుస్తుం"తో తన కెరీర్‌ మలుపు తిరిగిపోతుందనీ చాలానే ఆశలు పెట్టుకుంది.పనిలోపనిగా అందరి దృష్డిని ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్న ఇలియానా సినిమా ప్రచారంతో పాటు తన వ్యక్తిగత ప్రచారం కూడా బాగానే చేసుకున్నా ఇంకా బాలివుడ్ లో అవకాశాలేం రానేలేదు.సినిమా మొదలైన దగ్గర్నుంచీ అక్షయ్ ని విపరీతంగా పొగిడిన పొగడ్తలు మాత్రం వృధా అవ్వలేదు.. ‘రుస్తుం' తర్వాత అజయ్‌దేవ్‌గన్‌ ‘బాద్‌షాహో' చిత్రంలో ఆమె నటిస్తోంది అనే వార్తలు వినిపించినా ఇంకా దానిలో ఏ క్లారిటీ కనిపించటం లేదు.

లక్షల సంఖ్యలో వ్యూస్‌ :

అందుకే ఇటీవల ఉన్నట్టుండి ఇలియానా రూట్‌ మార్చింది. రోజురోజుకూ బోల్డ్‌గా మారిపోతోంది. ఇటీవల స్విమ్మింగ్‌పూల్‌ అడుగున బికినీతో ఆమె చేసిన విన్యాసం ఇంటర్నెట్‌లో సంచలనంగా మారింది. ఆ వీడియోను అప్‌లోడ్‌ చేసిన కొద్ది గంటల్లోనే లక్షల సంఖ్యలో వ్యూస్‌ సాధించి.. ఈ వారం టాప్‌ ట్రెండింగ్‌ వీడియోల్లో ఒకటిగా కూడా నిలిచింది. ఇలియానా ఇంతలా రెచ్చిపోవడానికి ఓ కారణముందంటున్నారు బాలీవుడ్‌ జనాలు.

తన బాయ్‌ఫ్రెండ్‌:

తన బాయ్‌ఫ్రెండ్‌:

ప్రస్తుతం ఈమె అసే్ట్రలియా ఫోటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్‌తో ప్రేమాయణం సాగిస్తోంది. తన బాయ్‌ఫ్రెండ్‌ సహాయంతోనే హాట్‌ హాట్‌ ఫోటోలను వదులుతోంది ఇలియానా. ఇలా చేయడం వల్ల రెండు లాభాలున్నాయి. ఇలియానా గ్లామర్‌ బాలీవుడ్‌ జనాలకు, అభిమానులకు మరింత చేరువ కావడం. పనిలోపనిగా బాయ్‌ఫ్రెండ్‌ ఆండ్రూ ఫోటోగ్రఫీ టాలెంట్‌ను ఇండసీ్ట్ర జనాలకు పరిచయం చేయడం. ఇలా హాట్‌ ఫోటోలతో బాయ్‌ఫ్రెండ్‌కు, తనకు ఫ్రీ పబ్లిసిటీ ప్లాన్‌ చేస్తోందన్న మాట ఇలియానా.

చాలా తక్కువ:

చాలా తక్కువ:

ఇలియానా గ్లామర్‌ షో గురించి, ఆమె సెక్సీ ఇమేజ్‌ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకి తెలియనిది కాదు. అయితే బాలీవుడ్‌ మీద మోజుతో ఇక్కడి అగ్ర స్థానాన్ని సైతం వదులుకుని వెళ్లిపోయిన ఇలియానా అక్కడ చెప్పుకోతగిన సినిమాలే చేసింది కానీ ఇక్కడ అయినంత సంచలనం అయితే కాలేకపోయింది. బాలీవుడ్‌లో ఇలియానాని గ్లామరస్‌గా చూపించిన సినిమాలు చాలా తక్కువ.

ఛాన్స్‌ చిక్కలేదు:

ఛాన్స్‌ చిక్కలేదు:

ఎక్కువగా ఆమెతో పర్‌ఫార్మెన్స్‌ ప్రధాన పాత్రలే చేయించారు. దీంతో ఇలియానాకి తన హాట్‌ యాంగిల్‌ చూపించే ఛాన్స్‌ చిక్కలేదు. తనేమి చేయగలదో చూపిస్తూ కొన్ని హాట్‌ ఫోటోషూట్లు చేసినా కానీ బాలీవుడ్‌ ఆమెని ఆ దృష్టిలో చూడలేదు. ఇప్పుడు తన పర్సనల్‌ ఆల్బమ్‌లోంచి వీడియోలు, ఫోటోలు పెడుతూ ఇంటర్నెట్‌లో ఇలియానా హల్‌చల్‌ చేస్తోంది.

చిన్నచూపే:

చిన్నచూపే:

ఆ అందాన్ని కెమెరాలో బంధిస్తూ ఆమె బాయ్‌ఫ్రెండ్‌ రచ్చ చేస్తోంటే, ఆ ఫోటోలన్నీ ఇలియానా ఇంటర్నెట్‌లో పెడుతూ ఫాన్స్‌కి కనువిందు చేస్తోంది. కనీసం ఇది చూసి అయినా ఇలియానాకి తగిన పాత్రలిచ్చి బాలీవుడ్‌ ఆమె అందానికి న్యాయం చేస్తుందో లేదో చూడాలి. ఎంత కాదన్నా బాలీవుడ్‌ వాళ్లకి సౌత్‌ నుంచి వచ్చిన హీరోయిన్లంటే చిన్నచూపే. అందుకే కాజల్‌, శ్రియలాంటి సెక్సీ హీరోయిన్లు సైతం అక్కడ స్ట్రగుల్‌ అవ్వాల్సి వచ్చింది.

English summary
Recently Ileana is creating a sensation in social media with photos of herself and her boyfriend. She disclosed that she is in a relation with Australian photographer Andrew. Being a photographer Andrew started sharing pictures of them on social platform sources like Instagram.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu