»   » ఇలియానా ఇన్‌స్టా పోస్ట్: టాప్‌లెస్ ఫోజుతో ఘాటైన సందేశం!

ఇలియానా ఇన్‌స్టా పోస్ట్: టాప్‌లెస్ ఫోజుతో ఘాటైన సందేశం!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  హీరోయిన్ ఇలియానా ఫోటోలు నెట్ లో వైరల్

  హీరోయిన్ ఇలియానా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేసిన టాప్‌లెస్ ఫోటోతో పాటు దాని కింద చేసిన కామెంట్ హాట్ టాపిక్ అయింది. ఈ పోస్టు ద్వారా ఆమె తన అభిమానులకు ఒక సాధికారిక సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే అందులో F**K అనే బూతు పదం వాడటం చర్చనీయాంశం అయింది. రవితజ హీరోగా తెరకెక్కుతున్న అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా ద్వారా తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ గోవా బ్యూటీ ఈ పోస్ట్ ద్వారా వార్తల్లో నిలిచింది.

  ఇలియానా

  ఇలియానా

  ఇలియానా పోస్టు చేసిన ఈ టాప్ లెస్ ఫోటో... దానికింద చేసిన ఘాటైన కామెంటులో చాలా అర్థం ఉంది. ‘‘ఎవరి వల్లా నువ్వు ఈ స్థితికి రాలేదు, నీ జీవితంలో చీకటి, వెలుగులకు పూర్తి కారణం నువ్వే... అలా కాదు తామే అని ఎవరైనా విర్రవీగితే ‘ఫక్ దెయిర్ ఓపీనియన్స్' అంటూ ఇలియానా పేర్కొన్నారు.

   ప్రస్తుతం అతడితోనే..

  ప్రస్తుతం అతడితోనే..

  ప్రస్తుతం ఇలియానా తన ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రూతో సహజీవనం చేస్తోంది. ఇద్దరికీ పెళ్లి జరిగినట్లు కూడా గతంలో వార్తలు వచ్చాయి. ఈ విషయమై క్లారిటీ ఇవ్వమంటే... అది నా పర్సనల్ విషయం అంటూ దాటేవేసే ప్రయత్నం చేస్తోంది ఇల్లీ బ్యూటీ.

   టాలీవుడ్ వైపు రూటు మార్చింది

  టాలీవుడ్ వైపు రూటు మార్చింది

  తెలుగులో ‘దేవదాసు' సినిమా ద్వారా హీరోయిన్‌గా కెరీర్ మొదలు పెట్టిన ఇలియానా వరుస హిట్లతో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ఒకానొక సమయంలో సౌత్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న బ్యూటీగా రికార్డులు సృష్టించింది. రవితేజతో చేసిన ‘దేవుడు చేసిన మనుషులు' తర్వాత టాలీవుడ్‌ను వదిలేసి బాలీవుడ్ బాట పట్టిన ఈ గోవా బ్యూటీ మళ్లీ రవితేజ సినిమా ‘అమర్ అక్బర్ ఆంటోనీ' ద్వారానే టాలీవుడ్ రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.

  అక్కడ అవకాశాల్లేకనే

  అక్కడ అవకాశాల్లేకనే

  బాలీవుడ్లో ఇలియానాకు ప్రస్తుతం సరైన అవకాశాలు లేవు. గడిచిన నాలుగేళ్లలో ఇలియానా కేవలం మూడు సినిమాల్లో మాత్రమే నటించింది. ఈ నేపథ్యంలో మళ్లీ సౌత్ సినిమాల వైపు ఆమె దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

  English summary
  Ileana D’s Cruz, who is an active user of social media sites, took to her Instagram to share her pic. Though it is black and white pic, but topless avatar of Ileana D’Cruz is grabbing the attention of many. She wrote a strong caption with an empowering message, “f**k their opinions and what they think you are. you are NOT made of their flaws. you are made of your own darkness and exploding stars.”
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more