»   » హాట్ అండ్ సెక్సీగా ఇరగదీసిన ఇలియానా (ఫోటోలు)

హాట్ అండ్ సెక్సీగా ఇరగదీసిన ఇలియానా (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: దక్షిణాదిన సినిమా ఇండస్ట్రీని ఒక ఊపుఊపిన హీరోయిన్ ఇలియానా ప్రస్తుతం సౌత్ సినిమాలను వదిలేసి బాలీవుడ్ సినిమాల్లో దూసుకెలుతోంది. బిటౌన్ పోటీ తట్టుకునేందుకు అందాల ప్రదర్శన విషయంలో డోసు పెంచిన అమ్మడు...ముద్దు సీన్లకు కూడా ఎలాంటి మొహమాటం లేకుండా గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చేస్తుంది.

ఆ సంగతి పక్కన పెడితే....మేగజైన్లు, ఫ్యాషన్ షోలలో తన అందాల ప్రదర్శనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది ఇలియానా. తాజాగా ఆమె లాక్మే ఫ్యాషన్ వీక్ 2014లో అనుశ్రీ రెడ్డి డిజైన్ చేసిన దుస్తులను ప్రదర్శించింది. అనుశ్రీ రెడ్డి డిజైన్ చేసిన డ్రెస్ ఇలియానా అందాలకు మరింత వన్నె తెచ్చాయి.

అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

ఇలియానా

ఇలియానా

లాక్మే ఫ్యాషన్ వీక్ 2014లో అనుశ్రీ రెడ్డి డిజైన్ చేసిన దుస్తులను ప్రదర్శిస్తున్న ఇలియానా. ఈ డ్రెస్సులో ఆమె అందాల దేవతలా ఉందని అంటున్నారు అభిమానులు.

డిజైనర్ అనుశ్రీరెడ్డితో ఇలియానా

డిజైనర్ అనుశ్రీరెడ్డితో ఇలియానా

డిజైనర్ అనుశ్రీ రెడ్డితో కలిసి ఇలియానా. లాక్మే ఫ్యాషన్ వీక్ 2014లో అనుశ్రీ రెడ్డి డిజైన్ చేసిన దుస్తులను ఇలియానా ప్రదర్శించింది.

సన్న నడుము భామ

సన్న నడుము భామ

ఇలియానాకు మొదటి నుండి సన్ననడుము సుందరి అనే పేరు ఉంది. అందుకు తగిన విధంగానే ఆమె నడుము అందాలను మరింత సెక్సీగా చూపించే విధంగా ఈ డ్రెస్ డిజైన్ చేసారు.

అభిమానులు ఫిదా

అభిమానులు ఫిదా

ఇలియానాను అందాలను చూసిన పలువురు అభిమానులు ఫిదా అయిపోతున్నారు. అందానికే అందం నీవే సుందరి అంటూ పాటలు పాడేస్తున్నారు.

ఇలియానా సినిమాలు

ఇలియానా సినిమాలు

ప్రస్తుతం ఇలియానా బాలీవుడ్లో 2 సినిమాల్లో నటిస్తోంది. అందులో ఒకటి వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కుతున్న మే తెరా హీరో. ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది. ఆమె నటిస్తున్న మరో చిత్రం హ్యాపీ ఎండింగ్

English summary

 Bollywood actress Ileana D'cruz walks for Anushree Reddy at Lakme Fashion Week Summer Resort 2014.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu