For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇలియానా ఇలా ఒక్కోటి విప్పేస్తూ...(ఫొటో ఫీచర్, వీడియో)

  By Srikanya
  |

  హైదరాబాద్ : తెలుగులో తనేంటో ప్రూవ్ చేసుకున్న గోవా భామ ఇలియానా...బాలీవుడ్ కు తరలి వెళ్లి అక్కడ తనేంటో ప్రూవ్ చేసనుకునే పనిలో పడింది. అందులో భాగంగా ఆమె అందాల ప్రదర్శనకు ఎక్కడా వెనకడగు వేయటం లేదు. సైఫ్‌ అలీఖాన్‌ జోడీగా ‘హ్యాపీ ఎండింగ్‌' సినిమాలో నటిస్తున్న బక్కపలుచని భామ ఇలియానా తాజాగా ఓ జాక్‌పాట్‌ కొట్టినట్లు కనిపిస్తోంది. దక్షిణాది నుంచి రిటైరై ఉత్తరాదికి వెళ్లిపోయిన ఇలియానా అక్కడ అవకాశాలను ఒకటొక్కటిగా అందిపుచ్చుకుంటోంది.

  ఈ చిత్రం కథలో భాగంగా.. సైఫ్ తో కలిసి ఆమె పసిఫిక్ కోస్ట్ హైవే లో స్టక్ అవుతుంది. అప్పుడు లిఫ్ట్ కోసం సైఫ్ ..ఆమెను ఒంటిమీద ఉన్నవి విప్పమని ఎంకరేజ్ చేస్తాడు. ఆమె ఏమీ మొహమాటపడకుండా వెంటనే లిప్ట్ కోసం తన బట్టలు తొలిగిస్తుంది. ఈ చిత్రం టీజర్ దాన్ని మీరు చూడవచ్చు...

  కరీనాకపూర్, కత్రినా కైఫ్, ప్రియాంకా చోప్రా, సోనాక్షి సిన్హా లాంటి అందగత్తెలు పోటీలో ఉన్నా, ఇలియానా మాత్రం అవకాశాలను బాగానే సంపాదించుకుంటోంది. బర్ఫీ చిత్రంతో పరిచయమైన ఈ గోవా బ్యూటీ మరో రెండు చిత్రాలను కూడా చేశాక, ఎటువంటి పాత్రలనైనా చేయగలదన్న నమ్మకాన్ని బాలీవుడ్‌కు కలిగించింది.

  ప్రస్తుతం ‘హ్యాపీ ఎండింగ్' నవంబర్‌లో విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్ ఈ మధ్యనే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. అలాగే ఈ చిత్రంలో లిఫ్ట్ కోసం ఇలియానా ఒక్కోటి ఇలియానా ఒక్కోటి విప్పేస్తూ కనపడి సినిమాపై అంచనాలు పెంచుతోంది.

  ఆ సినిమాలోని కొన్ని ఫొటోలు మీ కోసం... స్లైడ్ షోలో

  ఫామ్ లో ఉండగానే...

  ఫామ్ లో ఉండగానే...

  తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న సమయంలోనే ‘బర్ఫీ' చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమైన ఇలియానా మొదటి చిత్రంతోటే ఆకట్టుకుంది.

  దాని తర్వాత....

  దాని తర్వాత....

  ‘ఫటా పోస్టర్‌ నిక్లా హీరో', ‘మై తేరా హీరో' సినిమాలు చేసిన ఆమె ఇప్పుడు రాజ్‌ అండ్‌ డీకే డైరెక్ట్‌ చేస్తోన్న ‘హ్యాపీ ఎండింగ్‌'లో హీరోయిన్ గా నటిస్తోంది.

  తాజాగా...

  తాజాగా...

  తన తదుపరి చిత్రంలో ఆమె ఏకంగా షారుఖ్‌ఖాన్‌ సరసన నటించే ఛాన్స్‌ పొందిందనేది తాజా ఖబర్‌. ఓవైపు ఫరాఖాన్‌ డైరెక్ట్‌ చేసిన ‘హ్యాపీ న్యూ ఇయర్‌' సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటున్న షారుఖ్‌ మరోవైపు యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ నిర్మిస్తున్న ‘ఫ్యాన్‌' సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లోనూ పాలు పంచుకుంటున్నాడు.

  షారూఖ్ సరసన...

  షారూఖ్ సరసన...

  ‘ఫ్యాన్‌'లో ఆయన జోడీగా పలువురి పేర్లు వినిపించగా, ఇలియానా ఆ పాత్రను దక్కించుకున్నట్లు సమాచారం. అదివరకు వాణీకపూర్‌, పరిణీతి చోప్రా పేర్లు కూడా ఈ పాత్రకు వినిపించాయి.

  ఈ నెల్లోనే

  ఈ నెల్లోనే

  కాగా ‘ఫ్యాన్‌'ను మనీశ్‌శర్మ రూపొందించనుండగా, హబీబ్‌ ఫైజల్‌ రచన చేస్తున్నాడు. అక్టోబర్‌లో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్తోంది.

  అదే ‘ఫ్యాన్‌'

  అదే ‘ఫ్యాన్‌'

  సుదీర్ఘకాలంగా తను అభిమానిస్తున్న వ్యక్తిని కలవాలని సంకల్పించుకునే ఓ అభిమాని కథ ‘ఫ్యాన్‌'. 2015 ఆగస్ట్‌ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది.

  డ్యూయిల్ రోల్

  డ్యూయిల్ రోల్

  ‘ఫ్యాన్‌' చిత్రంలో షారుక్‌ఖాన్ ద్విపాత్రాభినయంలో నటించడం మరో విశేషం. ఈ విశేషాలతోపాటుగా పెద్ద విశేషం మూడు సార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఉత్తమ మేకప్‌మెన్ గ్రెగ్ కాన్నోమ్ ఈ చిత్రం కోసం షారుక్‌ఖాన్‌కు అనేక గెటప్స్ సిద్ధం చేస్తున్నారు. ఈ ఒక్క కారణంతోనే ఈ చిత్రం భారీగా రూపొందనుందని బాలీవుడ్‌లో ప్రచారం జరగనుంది.

  మైలు రాయి

  మైలు రాయి

  ‘ఫ్యాన్‌' చిత్రంలో కనుక ఇలియానా హీరోయిన్‌గా నటించింది అంటే ఓ పెద్ద మైలురాయిలాంటి చిత్రంలో అవకాశం పొందినట్లే. దటీజ్.. ఇలియానా!

  ఇలియానా మాట్లాడుతూ...

  ఇలియానా మాట్లాడుతూ...

  ‘ సౌత్ లో కూడా అంత తేలిగ్గా నాకు విజయాలు రాలేదు. ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళ్ళడమే నాకిష్టం. రాత్రికి రాత్రే స్టార్ అవ్వాలని లేదు. అలాగే ఇక్కడి వాతావరణం నచ్చింది. నా మొదటి సినిమాతో ఇక్కడే సెటిల్ అయిపోగలనన్న నమ్మకం వచ్చింది. భవిష్యత్తు ఆశావాహకంగా కనిపిస్తోందని' చెప్పింది.

  English summary
  In Happy Ending, when Saif and Ileana are stuck in the middle of Pacific Coast highway (Highway between San Fransisco to Los Angles), Saif encourages Ileana to take off her clothes and ask for a lift. Without hesitation, the hottie sportingly strips to her bra and will be seen asking for a lift.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X