ఇలియానా హాస్పటల్ పాలవటానికి అస్సలు కారణం అదేనా?

By Srikanya

ఇలియానా రీసెంట్ గా హాస్పటిల్ లో చేరిందని, అక్కడ చికిత్సపొందుతోందని ఆమె సోదరి ఫరా డిసౌజా ట్విట్టర్లో ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే అందుకు కారణంగా..గత కొంత కాలంగా తీరికలేకుండా షూటింగ్స్‌లో పాల్గొనడం వల్ల ఇలియానా బాగా అలసిపోయి కొంత అస్వస్థతకు గురైంది అని పేర్కొంది. అయితే దీన్ని సినీ పరిశ్రమలో వారు నమ్మటం లేదు. వరసగా ఎన్టీఆర్‌తో కలిసి 'శక్తి' సినిమా, రాణాతో 'నేను నా రాక్షసి'సినిమా ప్లాపవటంతో నిపరీతమైన డిప్రెషన్ కి గురి అయిందని అందుకే ఆమె అస్వస్ధతకు లోనైందని అంటున్నారు.అయితే ఈ గోనా ముద్దు గుమ్మ ప్రస్తుతం బాలీవుడ్‌లో అనురాగ్ బసు దర్శకత్వంలో రణబీర్ కపూర్ సరసన 'బర్ఫీ' చిత్రంలోనూ, శంకర్ దర్శకత్వంలో 'త్రీ ఇడియట్స్' రీమేక్‌లోనూ నటిస్తోంది.తెలుగులో మాత్రం ఏ ఆఫరూ ఇంకా ఆమెను పలకరించలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X