ఇలియానా...కాస్మోపాలిటన్‌పై బక్కచిక్కి (ఫోటో ఫీచర్)
హైదరాబాద్ : బాలీవుడ్ మోజులో పడిన ఇలియానా అక్కడ మరిన్ని అవకాశాలు దక్కించుకోవాలని తన శక్తి మేర ప్రయత్నిస్తోంది. ఇటీవల ఆమె నటించిన 'బర్ఫీ' చిత్రం మంచి విజయం సాధించడంతో షాహిద్ కపూర్ సరసన 'పథా పోస్టర్ నిఖ్లా హీరో' అనే చిత్రంలో హీరోయిన్ గా చాన్స్ వచ్చింది.
కాగా...ఒకప్పుడు ఇలియానాను సన్ననడుము సుందరి అంటూ దక్షిణాది ప్రేక్షకులు బాగా ఆదరించారు. అయితే రాను రాను అమ్మడు జీరో సైజు మోజులో పడి మరీ బక్క చిక్కడంతో ఆమె అందంపై చాలా మందికి మోజు తీరి పోయింది. దీంతో ఇలియానా అందంపై విమర్శలు రావడం మొదలయ్యాయి.

కాస్మో పాలిటన్ మేగజైన్ కోసం ఇలియానా ఫోటో షూట్

ప్రస్తుతం ఇలియానా దక్షిణాది సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా చేయడం లేదు. సౌత్ లో ఆమె తమిళం, తెలుగు భాషల్లో నటించిన సినిమాలు వరుసగా ప్లాపవ్వడంతో ఆమెతో సినిమాలు చేయడానికి ముందుకు రావడం లేదు. అయితే ఇల్లూ బేబీ మాత్రం తాను బాలీవుడ్లో బిజీగా ఉండటం వల్లనే దక్షిణాది సినిమాలు చేయడానికి వీలు కావడం లేదని చెప్పుకుంటోంది.
తాజాగా ఇలియానా మరింత బక్క చిక్కి కాస్మోపాలిటన్ అనే మేగజైన్ కోసం ఫోజులు ఇచ్చింది. జీరో సైజు అందాన్ని ఇష్టపడేవారు ఆమెను చూసి వావ్ అంటున్నా...కొందరు మాత్రం ఇలియానా స్కెల్టన్ లా తయారైందని విమర్శిస్తున్నారు. ఇలియానా కాస్మో పాలిటన్ ఫోటో షూట్ చిత్రాలు స్లైడ్ షోలో.....

Click it and Unblock the Notifications