»   »  నా బ్రెస్ట్ గురించి కామెంట్ చేసినప్పుడు.... చాలా ఏడ్చాను: ఇలియానా

నా బ్రెస్ట్ గురించి కామెంట్ చేసినప్పుడు.... చాలా ఏడ్చాను: ఇలియానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

సౌత్ మొత్తాన్ని సన్నని నడుముతో ఉర్రూతలూగించిన ఇలియానా అప్పటివరకూ అసలు సౌత్ లో ఏ హీరోయిన్ కీ లేని ఫిజిక్ తో అందరినీ ఆకట్టుకుంది. తెలుగులో ఒక స్టార్‌గా వెలుగొందిన గోవా బ్యూటీ ఇలియానా ఆ తర్వతా బాలీవు‌డ్‌కు తన మకాం మార్చేసింది. తెలుగులో అప్పటికే కొత్త హీరోయిన్లు రావటం, రెమ్యున రేషన్ పెంచే అవకాశం లేకపోవటం వల్ల కూడా ఇల్లూ... బాలీవుడ్ చేరుకుంది.

బర్ఫీ లో నటనకి అందరూ మంచి కితాబిచ్చారు కానీ ఎవ్వరూ అవకాశం ఇవ్వలేదు. చాలా కాలం పాటు అక్కడ అవకాశాలు రాక, వచ్చినా సరైన హిట్ లేక చాలానే స్ట్రగుల్ అయ్యింది. అతికష్టం మీద అక్షయ్ కుమార్‌తో రుస్తుంలో నటించింది. ఈసారి మాత్రం ఇలియానా నటనతో పాటు సినిమాకూడా మంచి హిట్ నే అందుకుంది. ఆ సినిమా సక్సెస్‌తో మళ్లీ ట్రాక్‌లో పడి మరో రెండు భారీ అవకాశాలను అందుకుంది.

అయితే.. ఖాళీగా ఉన్న సమయంలో ఆమెపై వచ్చిన కామెంట్లతో ఇంట్లో ఒంటరిగా కూర్చుని బోరున ఏడ్చేసిందట ఇల్లూ బేబీ. ముఖ్యంగా తన శరీరాకృతిని గురించి చేసిన కామెంట్స్ తనను మరింత బాధించాయట. ఎద అందాల గురించి తనను అవమానించే రీతిలో కామెంట్లు చేశారని, అవి వింటే ఏడుపొచ్చేసేదని బాహాటంగానే చెప్పేసింది. అయితే.. రానురాను ఆ కామెంట్లు తనను రాటు దేల్చాయట. ఎవరు ఏమనుకున్నా.. ఎలాంటి కామెంట్లు చేసినా పట్టించుకోవట్లేదని చెప్పేసింది... తనేం చెప్పిందంటే...

అదికాస్త తక్కువే

అదికాస్త తక్కువే

ఇలియానా నడుం సన్నగానే ఉంటుంది అయితే ఆ సన్నదనమే ఆమెకున్న పెద్ద లోపం కూడా. అసలు తనకు అక్కడ ఆ ఒక్క లోపం లేకుండా ఉంటే ఇలియానా కెరీరే వేరుగా ఉండేది అంటారు గానీ.., కేవలం శారీరక అందం ఒక్కటే సక్సెస్ తేదు అని తన టాలెంట్ తో నిరూపించింది ఇలియానా

కామెంట్లు చేసినప్పుడు

కామెంట్లు చేసినప్పుడు

బాలీవుడ్ లో చాన్స్ లు రానప్పుడు తనను ఆ విశయం లో త‌న‌కు ఎద సౌంద‌ర్యం త‌క్కువ‌ని.. ఈ విష‌యంలో చాలామంది చాలా కామెంట్లు చేశార‌ు..

ఇప్పుడు భాద లేదు

ఇప్పుడు భాద లేదు

దీనిపై తాను ఇంట్లో కూర్చుని ఒంట‌రిగా ఏడ్చిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయ‌ని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు తనకేం భయమూ, భాదా లేవనీ తాను మరింత స్ట్రాంగ్ అయ్యాననీ చెప్పింది. ఇంకా తనేం చెప్పిందంటే...

చాలా భాద పడ్డాను

చాలా భాద పడ్డాను

నేను సినిమాలు చేయ‌కుండా ఖాళీగా ఉన్న సమయంలో నాపై వచ్చిన కామెంట్లతో చాలా బాధ‌ప‌డ్డాను.

ఏడ్చేదట

ఏడ్చేదట

ఇంట్లో ఒంటరిగా కూర్చుని బోరున ఏడ్చేసిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి.

నా బ్రెస్ట్ మీద

నా బ్రెస్ట్ మీద

ముఖ్యంగా నా ఫిజిక్ గురించి చేసిన కామెంట్లు న‌న్ను చాలా బాధ‌పెట్టాయి. నా బ్రెస్ట్స్ గురించి కొంద‌రు న‌న్ను అవమానించే రీతిలో కామెంట్లు చేశారు, అవి వింటే ఏడుపొచ్చేసేంది.

పట్టించుకోను

పట్టించుకోను

ఐతే రాను రాను ఇలాంటి కామెంట్లు ప‌ట్టించుకోవ‌డం మానేశా. ఆ మాట‌లే నేను రాటుదేలేలా చేశాయి. కాబ‌ట్టి ఇప్పుడు ఎవ‌రేమ‌న్నా.. ఎలాంటి కామెంట్లు చేసినా పట్టించుకోవట్లేదు'' చెప్పింది.

రెండు ఆఫర్లు

రెండు ఆఫర్లు

బాలీవుడ్ లో‘హ్యాపీ ఎండింగ్' ఫ్లాప్ త‌ర్వాత ఏడాదిన్న‌ర పాటు ఖాళీగా ఉండిపోయిన ఇల్లీ.. ఇటీవ‌లే ‘రుస్తుమ్' సినిమాతో సూప‌ర్ హిట్ కొట్టి.. రెండు కొత్త సినిమాల్లో అవ‌కాశాలు ప‌ట్టేసింది.

English summary
Rusthom heroine Ileana reveals her hard times when people commented about her breasts
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu