ఇంట్లో ఇలియానా పనులు
ఖాళీ సమయాల్లో ఇలియానా హీరోయిన్ లా ఫీలవదట. ఇంట్లో ఏంచక్కా అన్నీ చక్కబెడుతుందట. చిందరవందరగా ఉన్న సామానంతటిని పద్ధతిగా సర్ధి పెడుతుంది. తన చెల్లి, తమ్ముడులకు పాఠాలు చెబుతుందట. బయట మాత్రమే స్టార్ అట కానీ ఇంట్లో అలా కాదట. ఇలియానా ఏం చెప్పినా చెల్లుతుంది.


Click it and Unblock the Notifications











